FLASH...FLASH

Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, August 14, 2020

APSSDC సంస్థ లో 1,540 ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్


Notification for 1,540 jobs in APSSDC 
APSSDC సంస్థ లో 1,540 ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ నిరోద్యోగులందరికి గొప్ప శుభవార్త...! APSSDC సంస్థ లో పెద్ద నోటిఫికేషన్ విడుదలైనింది. మొత్తం 1,540 ఖాళీల భర్తీ కి అభ్యర్థులు    దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఫౌండరీ డిపార్ట్మెంట్ లో ట్రెనింగ్ ఆపరేటర్ కు సంబంధించిన 500 ఖాళీలు, DET కి సంబందించి 10 ఖాళీలు ఉన్నాయి.
                        ఆలాగే  మెషీన్ షాప్ డిపార్ట్మెంట్ లో   ట్రెనింగ్ ఆపరేటర్ కు సంబంధించిన 700 ఖాళీలు, డిప్లొమా ట్రెనింగ్ ఆపరేటర్ కు సంబంధించిన 300 ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఫౌండరీ మయింటెయిన్స్ డిపార్ట్మెంట్ లో  Welders/Technicians/Electricians కు  సంబంధించిన 30 ఖాళీలు ఉన్నాయి. ఇందుకుగాను ఎలాంటి ఎక్సమ్ , అప్లికేషన్ ఫీజు లేదు.


అప్లై లింక్ : http://engineering.apssdc.in/siemenPlacements

Thanks for reading APSSDC సంస్థ లో 1,540 ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్

No comments:

Post a Comment