FLASH...FLASH

Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 12, 2021

AP:Covid-19 Media bulletin: @ Date: 12.01.21


    AP:Covid-19 Media bulletin: @ Date: 12.01.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 40,986 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 197 కొత్త కేసులు నమోదు కాగా.. ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,85,234కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7,133 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 234 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,75,690కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,411 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,23,96,593 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది




Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 12.01.21

No comments:

Post a Comment