AP:Covid-19 Media bulletin: @ Date: 21.03.21
మళ్లీ డేంజర్ బెల్స్ !
తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయి . తెలంగాణలో కొత్తగా 394 కేసులు నమోదవగా .. ఏపీలో గడిచిన 24 గంటల్లో 368 కేసులు వచ్చాయి . దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,93,734 కి చేరింది . ఇందులో యాక్టివ్ కేసులు 2,188 ఉండగా .. ఇప్పటివరకు 8,84,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు . తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా .. మొత్తం 7,189 మంది కరోనాతో చనిపోయారు .
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 21.03.21
No comments:
Post a Comment