FLASH...FLASH

Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 30, 2021

AP:Covid-19 Media bulletin: @ Date: 30.03.21


    AP:Covid-19 Media bulletin: @ Date: 30.03.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తొమ్మిది లక్షల మార్క్‌ దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల సంఖ్య కూడా 1.50 కోట్లు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,851 పరీక్షలు నిర్వహించగా.. 993 కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 198, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,00,805 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ వల్ల గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,213కి చేరింది.

24 గంటల వ్యవధిలో 480 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,86,978కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,50,52,215 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.




Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 30.03.21

No comments:

Post a Comment