Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 1, 2019

How PF balance can be checked without the UA number ..


How to check Employee Provident Fund balance: follow these steps

ప్రభుత్వ ఉద్యోగి యొక్క ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలి: ఈ దశలను అనుసరించండి


పీఎఫ్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో ఉద్యోగులు సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం క్రింద ఇచ్చిన కొన్ని స్టెప్స్ ఫాలో అవగలరు.

Step-1: UAN యాక్టివేట్ అయిన ఉద్యోగులు SMS పంపి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. EPFOHO అని టైప్ చేసి UAN నెంబర్ ఎంటర్ చేసి LAN అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు SMS పంపాలి.

Step-2:రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా PF బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

Step-3: EPFO వెబ్‌సైట్‌కు వెళ్లి యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయ్యి పాప్ బ్యాలెన్స్ చూడొచ్చు.

Step-4: ఉమాంగ్ యాప్ ద్వారా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

How PF balance can be checked without the UA number ..

UAN నెంబర్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

UAN, ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ ఉన్నప్పుడు సులభంగానే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ యూఏఎన్ నెంబర్ లేకపోయినా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడొచ్చు. దీనికోసం ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లాలి’


epfindia.gov.inకు వెళ్లండి. ఇప్పుడు ‘క్లిక్ హియర్ టు నో యువర్ ఈపీఎఫ్ బ్యాలెన్స్’పై క్లిక్ చేయండి.

ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. ‘మెంబర్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్’ ఆప్షన్ ఎంచుకోండి.

ఏ రాష్ట్రమో ఎంపిక చేసుకోండి. తర్వాత ఈపీఎఫ్‌వో ఆఫీస్ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇప్పడు పీఎఫ్ అకౌంట్ నెంబర్, పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది. passbook.epfindia.gov.in ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

Thanks for reading How PF balance can be checked without the UA number ..

No comments:

Post a Comment