Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 23, 2019

Central Railway Recruitment 2020


Also Read : TTD Jobs 3800                                             Axis Bank Jobs 2463                                   Check...Ammavodi                               


Central Railway Recruitment 2020

Central Railway Recruitment 2020

Central Railway Recruitment 2020

దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ . మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది .

  రైల్వేలో జోరుగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఆయా రైల్వే జోన్లు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఇప్పుడు సెంట్రల్ రైల్వే కూడా 2562 పోస్టుల భర్తీ చేపట్టింది. సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. ముంబై, పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, భూసావల్ పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://rrccr.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 22
విద్యార్హత- 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 50% మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
Railway Jobs : సెంట్రల్ రైల్వేలో 2562 ఉద్యోగాలు . . . ఖాళీల వివరాలివే.
మొత్తం ఖాళీలు- 2562


  1. ఫిట్టర్- 244
  2. వెల్డర్- 17
  3. కార్పెంటర్- 28
  4. పెయింటర్- 24
  5. టైలర్- 18
  6. ఎలక్ట్రీషియన్- 97
  7. మెషినిస్ట్- 6
  8. డీజిల్ షెడ్- 53
  9. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 4
  10. మెకానిక్ డీజిల్- 69
  11. ల్యాబరేటరీ అసిస్టెంట్- 8
  12. కుర్లా డీజిల్ షెడ్- 60
  13. సీనియర్ డీఈఈ- 371
  14. టర్నర్- 10
  15. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 5
  16. ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 20
  17. పేరల్ వర్క్‌షాప్- 418
  18. ముతుంగా వర్క్‌షాప్- 547
  19. S&T వర్క్‌షాప్- 60
  20. క్యారేజ్ అండ్ వేగన్ డిపో- 306
  21. ఎలక్ట్రిక్ లోకో షెడ్- 249
  22. ఎలక్ట్రిక్ లోకోమోటీవ్ వర్క్‌షాప్-118
  23. మన్మాడ్ వర్క్‌షాప్- 51
  24. ఎన్ఎండబ్ల్యూ, నాసిక్ రోడ్- 50
  25. కుర్దూవాడి వర్క్‌షాప్-21

  

Thanks for reading Central Railway Recruitment 2020

No comments:

Post a Comment