SSC Age Condonation Forms and Proceedings Under Age proceedings 10th Class Public Exams Age Condonation Forms and Proceedings
SSC 2025 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2010 కు ముందు జన్మించి ఉండాలి.
అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.
Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు Age condonation కు అవకాశం కలదు.
Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2 సం. ల వరకు, ఆ పైన. 2 సం ల వరకు ఐతే. DGE గారికి అధికారం కలదు.
Private / Aided విద్యార్ధులకు Age condonation చేయుటకు 1 1/2సం. ల వరకు DEO, ఆ పైన.2 సం ల వరకు DGE గారికి అధికారం కలదు.
NOTE: 2 సం. ల పైన. Age condonation చేయుటకు వీలు లేదు.
Age condonation కు కావలసినవి.
300/- Challan.
Medical certificate
Date of birth proof
Age condonation Application
How to pay SSC Age Condonation Fee in CFMS
SSC MNR FORMAT A3 Size pdf download
Download SSC Age Condonation Forms / Certificates for DEO permission
Download Medical Certificate SSC Age Condonation
Download SSC Age Condonation HM proceedings
Thanks for reading SSC Age Condonation Forms and Proceedings
No comments:
Post a Comment