Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, June 23, 2019

AP Village volunteers Notification - Recruitment details


AP Village volunteers Notification - Recruitment details

పోస్ట్ పేరు: గ్రామ , వార్డు వాలంటీర్లు
విద్యార్హతలు: వార్డు వాలంటీర్లు-డిగ్రీ,
               గ్రామ వాలంటీర్లు- ఇంటర్మీడియట్,
                గిరిజన ప్రాంత వాలంటీర్లు- 10వ తరగతి
వేతనం: రూ. 5,000 + ప్రయాణ ఖర్చులు
వయస్సు: 18 నుండి 35 సం.
పోస్టుల సంఖ్య: 4 లక్షల వాలంటీర్ పోస్టులు (సుమారు)  (తుది నిర్ణయం ప్రకటించవలసి ఉన్నది.)
రిజర్వేషన్లు: ఎస్సీ , ఎస్టీ, బీసి, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు (ప్రతి కేటగిరిలో మహిళలకు 50%)
ఎంపిక విదానం: విద్యా అర్హత మార్కుల ఆధారం గా మరియు
-ఏ గ్రామంలోపట్టణ వార్డులో వాలంటీర్ల నియామకానికి అక్కడి స్థానికులే అర్హులు.
-
 ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలుకార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలుస్వచ్ఛంద సంస్థలలో పని చేసి ఉండటంచేస్తుండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు. నాయకత్వ లక్షణాలుమంచి వాక్చాతుర్యం కలిగి ఉండడంతమకు కేటాయించిన పనిని నిబద్ధతనిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండడం వంటివి అదనపు అర్హతగా పరిగణిస్తారు.
- వలంటీర్ల నియామకానికి గ్రామం,మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొనిఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ,ఎస్టీబీసీజనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు. 
-
 ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో  జరుగుతుంది.
-
 అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వూ్య కోసం పిలుస్తారు.
-
 వలంటీర్ల నియామకం కోసం పట్టణాలుమండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ చైర్మన్‌గా,తహసీల్దార్జిల్లా కలెక్టరు నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గాతహసీల్దార్,ఈవోపీఆర్‌డీ కమిటీ సభ్యులుగా ఉంటారు. 
-
 మండలపట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన,సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలుఅతని నడవడిక,సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వూ్యలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. 
-
 వలంటీర్లగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.5వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది.
-
 ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గ్రామవార్డు వలంటీర్‌ వ్యవస్థ ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహనవిధి నిర్వహణలో వారికి కావాల్సిన కనీస నైపుణ్యాలునాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: ఉచితం (తుది నిర్ణయం ప్రకటించవలసి ఉన్నది.)
కావలసిన సర్టిఫికెట్స్: ఆధార్ కార్డు, పుట్టిన తేది దృవపత్రం లేదా 10వ తరగతి సర్టిఫికేట్ , సంబందిత అర్హతల సర్టిఫికెట్స్ , కుల దృవీకరణ పత్రం , వికలాంగులైతే PHC సర్టిఫికేట్
దరఖాస్తులు స్వీకారం22 జూన్  - 5 జూలై 
ముఖ్య ఉద్దేశం: గ్రామాల్లో, పట్టణాల్లో50 కుటుంబాలకో వాలంటీర్ ను నియమించి సుమారు 4 లక్షల మంది యువతీ, యువకులకు ఉపాధి కల్పించడం.
ముఖ్య తేదీలు
నోటిఫికేషన్ జారీ: 22 జూన్
దరఖాస్తులు స్వీకరణ: 22 జూన్  - 5 జూలై 
దరఖాస్తుల పరిశీలన: జులై 10 నుండి 
 జులై 11 నుండి జులై 25 వరకు మండల స్థాయిలో ఇంటర్వ్యూ లు
 ఎంపికైన వారి జాబితా వెల్లడి : ఆగష్టు 1
 ఆగస్టు 510 ఎంపికైన వలంటీర్లకు శిక్షణ
 ఆగస్టు 15 రోజున అధికారికంగా విధుల్లో చేరడం


​​​​

జిల్లాల వారీగా గ్రామాల జాబితా

1.అనంతపురం-1066
2. చిత్తూర్- 1,627
3.తూ గోదావరి-1,117
4.గుంటూరు- 927
5.కృష్ణ- 1,206
6.కర్నూల్ -1,421
7. ప్రకాశం- 1,100
8.నెల్లూరు- 1,414
9.శ్రీకాకుళం- 2,300
10.వైజాగ్ 4,198
11.వి నగరం- 2,160
12.ప గోదావరి- 751
13. కడప- 1,021

గ్రామ వాలంటీర్ల అప్లికేషన్ మొదలు అయినది

అప్లై చేసుకొనే పద్దతి:

STEP 1:

ముందుగా పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మేకు అర్హత ఉందొ లేదో తెలుసుకోండి.

STEP 2:

అర్హత ఉంటే మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేయండి.OTP వస్తుంది. OTP ఎంటర్ చేసాక VERIFY పై క్లిక్ చేయండి.

STEP 3:

తరువాత పేజి లో ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ ( RATION CARD/ VOTER CARD/ RESIDENCE CERTIFICATE/ BANK PASS BOOK ఏదో ఒకటి) అప్లోడ్ చేయాలి.

STEP 4:

తరువాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ అర్హత ని బట్టి పదవ, ఇంటర్ , డిగ్రీ డీటెయిల్స్ తో పాటుగా వీటిని అప్లోడ్ కూడా  చేయాలి.

STEP 5:

తరువాత మీ యొక్క కులము ఎంటర్ చేయాలి. OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.

చివరగా APPLY పై క్లిక్ చేయండి. మీకు ఒక నెంబర్ DISPLAY అవుతుంది.

అప్లై చేసుకొనే విధానం
How to apply Grama Volunteer

Thanks for reading AP Village volunteers Notification - Recruitment details

No comments:

Post a Comment