Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 29, 2019

CCE Examination Reforms


GO.Ms.No.41, ఎడ్యుకేషన్, తేదీ:28/6/2019.
 CCE పరీక్ష విధానం లో సంస్కరణలు:
CCE Examination Reforms

GO.Ms.No.80 తేదీ 25/10/ 2017 మరియు GO.Ms.No.62, dt:18/9/ 2018 లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 10వ తరగతిలో 20% ఇంటర్నల్ మార్కుల వలన ప్రైవేటు విద్యాసంస్థలలో 10 /10 గ్రేడ్ పాయింట్లు అసాధారణ రీతిలో పెరగడాన్ని గమనించిన ప్రభుత్వం దీనిపై గత మే లో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది.
» 20% ఇంటర్నల్ మార్కులను తొలగించాలని సదరు కమిటీ నివేదిక ఇచ్చింది. సదరు నివేదిక ఆధారంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ జీవో 41ను విడుదల చేసింది.
*👉🏻 _ఇందులోని ముఖ్యాంశాలు:_*
1) _విద్యార్థి  100 మార్కులకు పరీక్ష వ్రాయవలసి ఉంటుంది._
_80% S.A.2 ఫైనల్ పరీక్ష నుండి, 20% మార్కులు ఇంటర్నల్ గాను కేటాయిస్తారు._
2) 6 నుండి 9 తరగతులకు 20% ఇంటర్నల్ మార్కుల ను 4 F.A. ల నుండి (50x4=200 m), మరియు S.A. 1లో  80 మార్కులు కలిపి మొత్తం 280 మార్కులకు లెక్కిస్తారు.
3) _10వ తరగతి విద్యార్థులకు 20% ఇంటర్నల్ మార్కులను తొలగించారు. ఎస్ఏ 1 పరీక్ష, ప్రీ ఫైనల్ పరీక్షలు, బోర్డు పరీక్షలు.. ప్రస్తుతం ఉన్న 11 పేపర్ల విధానంలోనే 100 మార్కులకు నిర్వహిస్తారు._
_పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు. హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది._
4) కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.
5) _పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు._
6) 6 నుండి 10 తరగతుల SA1, SA 2 ప్రశ్నా పత్రాలు SCERT వారిచే గోప్యంగా రూపొందించబడి తగు పాస్వర్డ్ రక్షణతో DCEB లకు పంపుతారు.
*»DCEB లు వాటిని ప్రింట్ చేసి పాఠశాలలకు సరఫరా చేస్తుంది.*
7) 6 – 9 తరగతుల ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బ్లూప్రింట్, వెయిటేజ్, నమూనా ప్రశ్న పత్రాలు, క్వశ్చన్ బ్యాంక్ లను & 10 వ తరగతి కి మోడల్ ప్రశ్నాపత్రాలను SCERT వారు విడుదల చేస్తారు.
8) _DEO చైర్మన్ గా గల DCEB ప్రశ్నాపత్రా లను ప్రింట్ చేయించి స్కూల్స్ కు సరఫరా చేస్తారు._
9) _1 నుండి 5 తరగతుల ప్రశ్నా పత్రాలు SCERT వారిచ్చిన క్వశ్చన్ బ్యాంకు నుండి జిల్లా కామన్ బోర్డువారు తయారు చేసి, స్కూల్స్ కు సరఫరా చేస్తారు..._

Thanks for reading CCE Examination Reforms

No comments:

Post a Comment