Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 24, 2019

Kandula Obulreddy Gundela kamma reservoir


Kandula Obulreddy Gundela kamma reservoir గుండ్లకమ్మ రిజర్వాయర్ యొక్క పూర్తి వివరాలు

గుండ్లకమ్మ నదిగుండ్లకమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో ప్రవహించే నది. కృష్ణా నది మరియు పెన్నా నది మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది.
ఇది కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు మండలాల సరిహద్దులో నల్లమల్ల కొండల లోని గుండ్ల బ్రహ్మేశ్వరము వద్ద 800 మీటర్ల ఎత్తులో పుడుతుంది. కొండలనుండి కిందకు దిగి పల్లపు ప్రాంతానికి రాగానే ఇది కంభం చెరువును, మార్కాపురం చెరువును యేర్పరచుతుంది. ఆ తరువాత ఈశాన్యముగా ప్రవహించి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. గుంటూరు జిల్లాలో తిరిగి దిశమార్చుకొని ఆగ్నేయముగా ప్రవహించి ఒంగోలు మండలము, ఉలిచి గ్రామము వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
*Kandula Obulreddy Gundela kamma reservoir గుండ్లకమ్మ రిజర్వాయర్ యొక్క పూర్తి వివరాలు.*
గుండ్లకమ్మ రిజర్వాయర్ కు ప్రక్కనే  పురాతన చరిత్ర గలిగిన దేవాలయాల్లో ఒకటి ఐన శ్రీ అలమేలు మంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉండడం తో దూర ప్రాంతాలనుండి భక్తులు మరియు పర్యటకులతో  కళకళ లాడుతూ ఉంటుంది

2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలంలోని మల్లవరం వద్ద గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టును 165.22 కోట్ల ఖర్చుతో నిర్మాణము చేపట్టడానికి ఆమోదము తెలియజేసినది. ఈ ప్రాజెక్టు 6 మండలాల పరిధిలోని 43 గ్రామాలలో 80,060 ఎకరాల భూమికి సాగునీటిని అందివ్వగలదని ఆశిస్తున్నారు. అంతేకాక జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలుతో సహా 23.56 లక్షల మంది ప్రజలకు మంచినీటిని సమకూర్చుతుందని ఆశిస్తున్నారు.

2008లో దీని నిర్మాణం పూర్తయ్యింది. 3.875 టీఎంసీల సామర్థ్యం గల కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మించారు. ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 27.9 కిలోమీటర్ల పొడవునా 50 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కుడి కాలువ కింద 27.3 కి.మీ పొడవునా 28 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కొరిశపాడు, ఇంకొల్లు, జే.పంగులూరు, చినగంజాం, ఒంగోలు మండలాల పరిధిలోని 80,060 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం
అభివృద్ధి కోసం 12 గ్రామాలు ముంపుకు గురవుతుండగా నాలుగు గ్రామాలకు పునరావాసం కల్పించారు. ఈ పునరావస కల్పనలో అవకతవకలు కారణంగా చాలా మంది నిర్వాసితులై జీవనశైలి దెబ్బతిన్నది.


Gundlakamma Reservoir Project is an irrigation project located in Prakasam district in Andhra Pradesh, India. The dam with 56 million cubic meters live storage capacity is located across the Gundlakamma River. It now supplies 100 acres out of the total envisaged area of 80,000.
KANDULA OBULA REDDY GUNDLAKAMMA RESERVOIR PROJECT


Kandula Obula Reddy Gundlakamma Reservoir Project is formed across Gundlakamma river near Chinnamallavaram Village of Maddipadu Mandal in Prakasam District.

It is envisaged to utilize 12.845 TMC of water to provide irrigation facilities to 62,368 Ac in Khariff and 80,060 Ac in Rabi seasons in 6 Mandals of Prasakam District besides providing drinking water facility to 2.56 Lakh population in 43 villages enroute Canals and Ongole town.The reservoir consists of earthen dam for a length of 5.699 km, 227 meters long spillway with 15 Nos. Vertical gates of each vent 12.0x8.30 mtrs size and crest level of +16.38 M for a maximum flood discharge of 2,72,000 cusecs. Two irrigation canals viz. right canal takes off@ KM 3.785 of right bund for a length of 27.26 Km to feed an ayacut of 28,000 acres and left canal takes off @ KM 0.900 of left bund for a length of 21.975 km to feed an ayacut of 52,060 acres.

Dam photo
Temple photo
Temple ammavari photo

Thanks for reading Kandula Obulreddy Gundela kamma reservoir

No comments:

Post a Comment