Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 8, 2019

TLMweb® BalaVyakaranam


TLMweb® BalaVyakaranam

 BalaVyakaranamu - free :Bala Vyakaranamu,Bala Vyakharanamu,BalaVyakaranamu,
Balavyakaranamu,ArthadeepikaVyakya,Education,Grammar,Telugu Grammar,Balalu,Kids
Children,Pillalu,TeluguVyakaranamu,TeluguVyakaranam,Learn Telugu,Vidyarthi,Telugu Bhasha, Dr. Ambadipudi Nagabhushanam,Paravastu Chinnayasuri

TLMweb® BalaVyakaranam

 చిన్నయసూరి
 ప్రసిద్ధ తెలుగు రచయిత, గొప్ప పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక బ్రౌను దొర, గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి, జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. శబ్దరత్నాకర కర్త, ప్రౌఢవ్యాకర్తయైన బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే


             వివాదములు, చర్చలు మొదలైనవానికి ప్రసక్తి లేకుండ విద్యార్థుల ఉపయోగము మాత్రమే ఉద్దేశించి విద్యాలయపరీక్షలను దృష్టియం దుంచుకొని అందుకు కావలసిన అంశములతో దిక్‌ప్రదర్శనముగ ఈగ్రంథము కూర్చబడినది.వ్యాకరణశాస్త్రముపై నభిమానము గలిగినవారికి, అవసరము గలిగినవారికి, ఇది ఏకొంచె మైన ఉపయోగించిన ఈ ప్రయత్నము సార్థకమైనదని తృప్తిచెందుదును.
                                                                           - అంబడిపూడి నాగభూషణం (వ్యాఖ్యాత)

   BalaVyakaranamu - free :Bala Vyakaranamu,Bala Vyakharanamu,BalaVyakaranamu,
Balavyakaranamu,ArthadeepikaVyakya,Education,Grammar,Telugu Grammar,Balalu,Kids
Children,Pillalu,TeluguVyakaranamu,Telugu Vyakaranam,Learn Telugu,Vidyarthi,Telugu Bhasha, Dr. Ambadipudi Nagabhushanam,Paravastu Chinnayasuri


Thanks for reading TLMweb® BalaVyakaranam

No comments:

Post a Comment