Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, July 29, 2019

In the 4th week storyline of the Ananda Vedika..1 day event.


In the 4th week storyline of the Ananda Vedika..1 day event.
In the 4th week storyline of the Ananda Vedika..1 day event.
  • ఆనందవేదిక 4వవారం కథాంశంలో..1వ రోజు కార్యక్రమం.
  • తేదీ.30 7 2019
  • 1-2-3 లెవెల్స్ వారు ఈవిధంగా.... కథా కార్యక్రమాన్ని అనుసరించాలి.
  • ముందుగా...3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.

  •  ధ్యాన ప్రక్రియ :

  • ధ్యాన ప్రక్రియలో...3 నిమిషాలు ఈ క్రిందివిధంగా అనుసరించాలి.
  •  కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
  • అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
  • శ్వాసపై ధ్యాస నిలపమనాలి
  •  కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
  •  దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి  పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.
  • 4వ వారం మొదటిరోజు కథ:
  • 1-2 లెవెల్స్ ..వారికి "అన్నం"అనే కథను చెప్పాలి.
  • ఉద్దేశ్యము:ఇందులో విద్యార్థులు ఆహారం యొక్క ప్రాముఖ్యతను  అన్నం వృధా వల్ల కలుగు నష్టాలను అవగాహన చేసుకుంటారు.
  • 3వ లెవెల్ వారికి
  • "చల్లగావుండు నాయనా.." అనే కథను చెప్పాలి.

  • ఉద్దేశ్యము:

  • విద్యార్థులలో..పరోపకారం మరియు జాలి వంటి విలువల్ని పెంపొందించడం జరుగుతుంది.
  • ఉపాధ్యాయుడు 4వవారం లో..1 నుండి 5 తరగతులకు "అన్నం " కథను 6 నుండి 8 తరగతులు " చల్లగా ఉండు నాయనా" అనే కథను (లెవెల్స్ వారీ కథలను)మంచి హావా భావాలతో.. స్పష్టమైన ఉచ్ఛారణతో విద్యార్థులలో ఆసక్తిని కలిగించేలా..మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తూ.. .పునరావృతం చేయాలి.
  • కథ విద్యార్థులచేచెప్పించడం పూర్తి చేశాక..కథలో ఉన్న విషయం పై కాకుండా విద్యార్థులలో విలువలను   పెంచేవిధంగా  ప్రశ్నలు తయారు చేసుకోవాలి.
  • అడిగే ప్రశ్నలలో... విద్యార్థికి               అవసరమయ్యేవిధంగా..
  • వారి నైపుణ్యాలను ఆలోచనలను
  • పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.
  • ఈ విషయాలపై తరగతి గది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో...కాసేపు చర్చించవచ్చు.  విలువలను వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.విద్యార్థులందరూ ఇందులో పాల్గొనేలా ఉపాధ్యాయుడు చూడాలి.
  • చివరగా ...మౌన ప్రక్రియ:
  •  విద్యార్థులందరిని  2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.కళ్ళు తెరిచాక  నేర్చుకున్న కథనుఇంటికి వెళ్ళాక విద్యార్థులను  వారి తల్లిదండ్రులతో..స్నేహితులతో...చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.



  • ఆనందవేదిక

Thanks for reading In the 4th week storyline of the Ananda Vedika..1 day event.

No comments:

Post a Comment