Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 5, 2019

Total information about electronic filing



Total information about electronic filing

   E-filing or electronic filing is submitting your income tax returns online. There are two ways to file your income tax returns. The traditional way is the offline way, where you go thIncome Tax Department’s office to physically file your returns. The other way is when you e-file through the internet. Over the past few years, e-filing has become popular because it is easier, doesn’t require prints of documents, and can be done for free!
Income tax updates..

E-ఫైలింగ్ లో   మార్పులు తీసుకొచ్చిన ఆదాయ పన్ను శాఖ..ఇంతకు ముందు e- ఫైలింగ్ లో ఉన్న   అన్ని టాబ్ లలో  ఉద్యోగుల డీటెయిల్స్ ప్రతీది  manual గా నింపుకుంటూ పోయే  వాళ్లం..కానీ ఇప్పుడు  రెండు తప్ప (80-G& 80 D) ఏది నింపవలసిన అవసరం.. లేదు.TDS చేసేటప్పుడు మనం ఇచ్చిన FORM16  లో ఉన్న  డీటెయిల్స్ అన్నీ  E-ఫైలింగ్ సైట్ లో ఆటోమాటిక్ గా అవే REFLECT అవుతాయి .so ఇప్పుడు manual గా నింపడం .. ఉండదు .పని సులువు .డీటెయిల్స్ అన్ని   form-16 నుండి వచ్చాయో  లేదు.. చెక్ చేసుకోవడమే  ఇప్పుడు..మెయిన్..మే 12 తర్వాత కొత్త IT సాఫ్ట్వేర్ లో TDS ( R.P.U VERSION 2.7 ) చేసిన వారికి మాత్రమే ..ఇలా డీటెయిల్స్ REFLECT అవుతాయి..మే 12 కంటే ముందు  OLD వెర్షన్ లో TDS చేసిన వారు ..E-FILING చేసే వారు .. ప్రతీది నింపాల్సిందే.. డీటెయిల్స్ రిఫ్లెక్ట్ కావు..కొత్త వెర్షన్ లో efiling చేసే వారు .80 D ... 80 G.. నింపి SUBMITEచేయడమే.E-filing చేసే వారికి కొత్త అప్డేట్  వల్ల 90% పని భారం తగ్గింది అని చెప్పవచ్చును.కాకపోతే డీటెయిల్స్ అన్నీ  చెక్ చేయడమే కీలకం..

Income Tax E Filing Application లో కొత్తగా Update చేసిన Pre Filling  Feature గురించి తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి,ఈ Pre Filling ద్వారా మన E Filing applicationను ఈజీగా 2మినిట్స్ లో Submit చేయవచ్చును. ఈ Pre Filling Feature గురించి పూర్తి సమాచారం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
TLMweb..... PRE FILLING DATA UPDATE INFORMATION

మన మొబైల్ లొనే Free Cost తో ఈ సంవత్సరం AY 2019 -20 యొక్క  Income Tax E Filing  ను ఎలా Online లో మనమే చేసుకోవచ్చునో తెలుసుకునే పూర్తి విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

TLMweb......HOW TO FILE INCOME TAX RETURN AY 2019 - 20 E FILING 

💐ప్రతి నెల మనం Salary Deduction ద్వారా కట్టే Advanced Tax లేక Final Tax మన Pan Account లో పడిందో లేదో, DDO గారు TDS చేసారో లేదో చెక్ చేసుకునే విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి, మన Pan Account లో మనం కట్టిన Tax మొత్తం కనిపిస్తేనే మనం E Filing చేసుకోగలం

TLMweb.....FORM 26AS - How To View Form 26AS of Income Tax

💐మనము Income Tax e Filing చేసిన తర్వాత ITR V ACKNOWLEDGEMENT STATUS అనేది This is Not a Proof for Having Filed the Return అని ఉంటే ఏమి చేయాలి, e Filing యొక్క Status ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేయండి
TLMweb....How To Check INCOME TAX Return e filing Status


💐PH ALLOWANCE  ను మరియు మిగతా Allowances ను E Filing లో చూపే విధానం మరియు Exemption పొందే విధానం తెలుసుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

TLMweb....HOW TO SHOW EXEMPT PH ALLOWANCE AND OTHER ALLOWANCES



మనం E-filing చేసిన తర్వాత మన E-filing అప్లికేషన్ లో ఏమయినా Mistakes, Income Details లో Wrong Entries ను  గమనించినట్లయితే , ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.Already submit చేసిన E-filing application లో wrong ఉంటే మరలా ఎలా ఇంకొక Revised E-filing application submit చేయవచ్చునో తెలిపే వీడియో కొరకు క్రింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.

TLMweb...Income Tax E filing Revised Online Return

Aadhar card కు Mobile నెంబర్ link చేయనివారు Already IncomeTax E filing application ను Post లో పంపిద్దామని సబ్మిట్ చేసిన తర్వాత కూడా ITR Vని  పోస్ట్ లో  పంపించకుండా E Verify చేయవచ్చును. Aadhar OTP కాకుండా,  క్రింది వీడియోలో చూపిన ఆప్షన్స్ ద్వారా 100% అందరూ ITR V ని పోస్ట్ లో పంపించకుండానే  E Verify చేయవచ్చును. ఆ విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
TLMweb....e verification of income tax return

AY 2019-20 యొక్క Income Tax 10E Form ను Online లో Submit చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది Live Demo వీడియో లింక్ ను క్లిక్ చేయండి,ఈ వీడియోలో Income Tax10E గురించి పూర్తిగా వివరించబడింది
TLMweb....HOW TO SUBMIT INCOME TAX FORM 10E Online


AY 2019 -20 కి సంభందించి Pensioners యొక్క IT SLABS మరియు AY 2019 -20 కి సంబంధించి  PENSIONERS యొక్క INCOME TAX RETURN E FILING చేసే విధానాన్ని తెలుసుకొనే పూర్తి విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

TLMweb....HOW TO FILE INCOME TAX RETURN FOR PENSIONERS AY 2019-20

E FILING FORGOT PASSWORD PROCESS

TLMweb.... E FILING FORGOT PASSWORD Reset PROCESS

Income Tax Refund Tax Status ఎలా చూడాలో తెలిపే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
TLMweb....Income Tax Refund Status

E Filing Password తెలియనప్పుడు Net Banking ద్వారా కూడా E Filing అప్లికేషన్ ఓపెన్ చేసి E Filing సబ్మిట్ చేయవచ్చును, e verify కూడా ఆటోమేటిక్ గా అయిపోతుంది. E Filing Through Net బ్యాంకింగ్ కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

TLMweb....E filing Through Net Banking

Thanks for reading Total information about electronic filing

No comments:

Post a Comment