Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 6, 2019

Andhra Pradesh State Eligibility Test ( APSET ) 2019 | APSET 2018 Notification



  • Andhra Pradesh State Eligibility Test ( APSET ) 2019 | Andhra Pradesh State Eligibility Test ( APSET ) 2019 | APSET 2018 Notification, Exam Dates, Application Form, Eligibility, Exam Pattern, Syllabus, Admit cards, Result and Counselling | APSET (Andhra Pradesh State Eligibility Test) | APSET 2019 Schedule, Hall Tickets, Answer Key, Results @www.apset.net.in |apset-2019-notification-schedule-eligibility-exam-dates-register-online-application-form-download-hall-tickets-admit-cards-results-www.apset.net.in Andhra Pradesh State Eligibility Test (APSET) is conducted by Andhra University, Visakhapatnam on behalf of Government of Andhra Pradesh to recruit Assistant Professors or Lecturers in the state of Andhra Pradesh. Informing the same, the official website of APSET states: “In view of lot of demand for recruitment as assistant Professors / Lectures through direct recruitment or promotion in Universities and Degree colleges in newly formed Andhra Pradesh state, Andhra university prepared the proposal for conduct of APSET examination and sent it through APSCHE and Government of Andhra Pradesh to the U.G.C New Delhi”.

  • డిగ్రీ కళాశాలల్లో సహాయ ఆచార్యుల, అధ్యాపకుల ఉద్యోగాల్లో అర్హత పరీక్షకు సంబంధించిన ప్రకటన ఇది.
  • వివిధ యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడనున్న సందర్భంలో ఈ ప్రకటన.. పీజీ ఉత్తీర్ణత పొంది, అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించదలచినవారికి ఒక సదవకాశం!
  • ఏపీ సెట్‌ రాయదల్చినవారు కంటెంట్‌పై పూర్తిస్థాయి పట్టు పెంచుకోవడం అవసరం. విషయ సామర్థ్యాన్నీ, గ్రహణ శక్తినీ మెరుగుపరచుకోవాలి. మూల భావనలపై వివిధ కోణాల్లో సన్నద్ధత కొనసాగించాలి. ఇటీవల జరిగిన నెట్‌లో ఉత్తీర్ణత సాధించలేనివారు గతంలోని పొరపాట్లను సరిదిద్దుకొని సన్నద్ధత కొనసాగిస్తే ఉత్తీర్ణులు కావొచ్చు. 


ఏపీ సెట్‌ ఈసారి 30 సబ్జెక్టుల్లో జరుగుతుంది. 


  • విజువల్‌ ఆర్ట్స్‌ను కొత్తగా చేర్చారు. 
  • గతంలో ఉన్న 6 పరీక్ష కేంద్రాలకు అదనంగా కడప, కర్నూలుల్లో నూతన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
  • నెగిటివ్‌ మార్కు లేదు. 
  • ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. 
  • ఏదైనా ఒక సబ్జెక్టులో ఇప్పటికే ఏపీ సెట్‌/నెట్‌ ఉత్తీర్ణులైనవారు మళ్లీ అదే సబ్జెక్టులో ఏపీ సెట్‌ రాయటానికి వీలు లేదు. 


పరీక్ష అక్టోబరులో 


  • దరఖాస్తు గడువు:  11-09-2019 (ఆలస్య రుసుముతో 03-10-2019 వరకు) 
  • పరీక్ష తేది: 20-10-2019 
  • వయసు: గరిష్ఠ వయఃపరిమితి లేదు. 
  • అర్హత: పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణత పొందివుండాలి. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ,    పీడబ్ల్యూడీ వారికి 5% మార్కుల సడలింపు ఉంది. ప్రస్తుతం పీజీ చేస్తున్నవారూ అర్హులు. 



ఏ పేపర్‌ ఎలా?


పేపర్‌-1: అన్ని సబ్జెక్టుల అభ్యర్థులూ రాయాల్సినది. 50 ప్రశ్నలు, 100 మార్కులు. ప్రధానంగా అభ్యర్థి వివేచనా సామర్థ్యం, విషయ అవగాహన, విభిన్న ఆలోచన విధానం, సాధారణ పరిజ్ఞానం లాంటి అంశాల్లో ప్రశ్నిస్తారు. ప్రధానంగా పది విభాగాలుంటాయి. 1. బోధనాభిరుచి 2. పరిశోధనాభిరుచి 3. పఠనావగాహన 4. సంభాషణ 5. గణిత వివేచన 6. తార్కిక వివేచన 7. దత్తాంశ వ్యాఖ్యానం 8. ఐ.సి.టి. 9. ప్రజలు-పర్యావరణం, 10. ఉన్నత విద్యావ్యవస్థలో సుపరిపాలన. ప్రతి విభాగం నుంచి ప్రశ్నలకు అవకాశమున్న అంశాలు/ భావనలు ఎంచుకొని సన్నద్ధత ప్రారంభించాలి. జ్ఞానాత్మక సామర్థ్యాలు, అవబోధం, విశ్లేషణ, మూల్యాంకనం, ఆగమన, నిగమన, తార్కిక వివేచన సామర్థ్యాలు, పర్యావరణం, సహజ వనరులు, సమాచార సాంకేతిక రంగంపై మూలభావనలు, ఆధునిక జీవన విధానంపై ప్రభావం మొదలైన అంశాలపై లోతైన అవగాహన, పరిజ్ఞానం అవసరం.
బోధనాస్వభావం, లక్ష్యాలు, లక్షణాలు, బోధన ఉపగమాలు, మదింపు, మూల్యాంకనం, పరిశోధన-స్వభావం, సోపానాలు, పద్ధతులు, విలువలు, పరిశోధన వ్యాసం లక్షణాలు, కమ్యూనికేషన్‌ అర్థం, రకాలు, లక్షణాలు, అవరోధాలు, ఇంటర్‌నెట్‌, ఈ-మెయిల్‌, కంప్యూటర్‌ మెమరీ- ఈ భావలపై ప్రామాణిక పుస్తకాలు, మెటీరియల్‌ ఆధారంగా, గత ప్రశ్నపత్రాల ఆధారంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. అభ్యాసం, పునశ్చరణ, స్వీయ విశ్లేషణ చేసుకొని, ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.

పేపర్‌-2: దీనిలో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి సమాధానాలు రాయాలి. 100 ప్రశ్నలు, 200 మార్కులు. సబ్జెక్టు పూర్వజ్ఞానం, విషయంపై అవగాహన స్థాయి, మూల భావనలు, ఆధునిక విషయ భావనలు నేర్చుకోవాలి. విషయాన్ని ఉన్నదున్నట్లుగా గాక రకరకాల సందర్భాలకు, సన్నివేశాలకు అనువర్తింపచేయాల్సినవిధంగా వివిధ సమస్యలను సాధన చేయాలి. ప్రశ్నల కఠినత్వస్థాయి పెరిగేకొద్దీ, సమాచారాన్ని విస్తరించుకుంటూ అభ్యసించాలి. ఎంచుకున్న సబ్జెక్టులో పీజీ స్థాయి ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టును పూర్తిగా అవగాహన చేసుకొని, అన్వయించగలిగే సామర్థ్యాన్ని పొందివుండాలి. అకడమిక్‌ పరీక్షలకు చదివిన విషయాన్ని, ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలలోకి మార్చుకోగలగాలి.
సన్నద్ధతలో నాణ్యత ముఖ్యం
  • ఒకే సూత్రం, భావనలపై వైవిధ్యభరితంగా ఉండే ప్రశ్నలు సాధన చేయాలి. ప్రశ్నలో అంతర్లీనంగా ఉండే విషయం/ భావనపై దృష్టి పెట్టాలి. 
  •  ప్రశ్నలు జతపరచడం, సమస్యాపూరణం మొదలైనవి లోతుగా, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. 
  • మొదట సాధన నిదానంగా ఉండడం, చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజం. నిరంతర ప్రేరణతో, అభ్యాసం చేయడం వల్ల తప్పులు లేకుండా సాధించే సామర్థ్యం అలవడుతుంది. వేగంగా, కచ్చితంగా సాధించే నైపుణ్యం వస్తుంది. షార్ట్‌కట్స్‌, కొండ గుర్తులు సొంతంగా తయారుచేసుకుంటే సమయం ఆదా అవుతుంది. 
  • నేర్చుకోదలచిన విషయంపై మంచి పట్టు ఏర్పడిన తర్వాత నమూనా పరీక్షలు సాధన చేయాలి. 
  • అభ్యర్థులు రెండు పేపర్లలో ప్రతి అంశంలో తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. అదనపు సమాచారంకోసం రెఫరెన్స్‌ పుస్తకాలు, యూట్యూబ్‌, సామాజిక మాధ్యమాల ద్వారా వివరణలతో కూడిన బోధనను వినియోగించుకోవాలి. 
  • గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకొని, ఏ అంశాలకు ప్రాధాన్యముందో స్పష్టత పెంచుకోవాలి. 
  • నిర్ణీత కాలంలో సిలబస్‌,నిర్ణీత కాలంలో సిలబస్‌, మోడల్‌ పరీక్షలు పూర్తిచేసుకోవటానికి ఒత్తిడి లేని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 
  • చదివిన అంశాల పునశ్చరణ తప్పనిసరి. మంచి స్కోరు చేయటానికి అవకాశం ఉంటుంది. 
  •  పోటీపరీక్ష శైలిలో ముఖ్యాంశాలను అభ్యసించి, సాధన చేయాలి. నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయగలిగేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి.  

Schedule for APSET 2019 Notification

Andhra University AU issued Schedule for APSET 2019 Notification with particulars dates for submission of Online Application Form Exam Dates
  1. Issue of Schedule : 14th Jul 2019
  2. issue of Notification  : 28 Jul 2019
  3. Online Application Starts on : 05 Aug 2019
  4. Online Application ends on  (with out late fee) : 11th  Sep 2019
  5. Online Application ends on  (with  late fee 1000+Registration Fee) : 19th sep 2019
  6. Online Application ends on  (with  late fee 5000+Registration Fee) : 3rd Oct 2019 
  7. Date of Examination : 20 Oct 2019

Eligible Intended Aspirants may go through the Detailed Notification and confirm themselves that they are eligible for APSET 2019 Register Online for the APSET Exam at www.apset.net.in will be conduted by AU at Visakhapatnam only


APSET 2019 Application Form

  1. APSET 2019 Application form Applicants may apply through the official portal of the organization that is apset.net.in
  2. Before applying candidates are advised to read the official notification carefully
  3. Search the link AP State Eligibility Test 2019 Online Application Form
  4. Fill the application form with all required details like name of the candidate, mobile number, date of birth, email id, etc in the prescribed format
  5. After completion of the form choose the payment option and pay the application fee
  6. Before submitting the form check all the details and click on the submit button.

Application Fee:

Category -------Fee
OC--------------1000/-
BC--------------800/-
ST/SC/PH-----500/-

APSET 2019 Eligibility


  1. Candidates who have secured at least 55% marks (without rounding off) in Master’s Degree or equivalent examinations from universities/institutions recognised by UGC are eligible for this Test. The Other Backward Classes(OBC) belonging to non-creamy layer/Scheduled Caste(SC)/Scheduled Tribe(ST)/ persons with disability(PWD) category candidates who have secured at least 50% marks (without rounding off) in Master’s degree or equivalent examination are eligible for this Test.
  2. Candidates who have appeared or will be appearing at the qualifying Master’s degree (final year) examination and whose result is still awaited or candidates whose qualifying examinations have been delayed may also apply for this test. However, such candidates will be admitted provisionally and shall be considered eligible for qualifying the test only after they have passed their Master’s Degree examination OR equivalent with at least 55% marks(50% marks in case of OBC(Non- creamy layer)/SC/ST/PWD(persons with disability) category candidates. Such candidates must complete their P.G degree examination within one year from the date of SET result with required percentage of marks, failing which they shall be treated as disqualified.
  3. The Ph.D. degree holders whose Master’s level examination had been completed by 19th September 1991(irrespective of date of declaration of result) shall be eligible for a relaxation of 5% in aggregate marks (i.e. from 55% to 50%) for appearing in SET.
  4. Candidates are advised to appear in the subject of their post graduation only. The candidates, whose post graduation subject is not covered in the list of subjects may appear in a related subject.
  5. Candidates having post-graduate diploma/certificate awarded by Indian University/ Institute or foreign degree/diploma/certificate awarded by the foreign University/institute should in their own interest, ascertain the equivalence of their diploma/degree/certificate with Master’s degree of recognized Indian universities from Association of Indian Universities (AIU), New Delhi.
  6. There is no upper age limit for applying for eligibility for Assistant Professor

APSET 2019 Exam Pattern

Candidates applied for the APSET 2019 exam pattern given here


AP SET Examination Centres:
APSET Examination will be conducted in selected examination centres cross the AP State:

  1. Guntur
  2. Visakhapatnam
  3. Ananthapur
  4. Rajamahendravaram (Rajamundry)
  5. Nellore
  6. Thirupati

APSET 2019 Syllabus

List of AP SET Subjects

APSET Subjects

  1. Telugu
  2. Anthropology
  3. Archaeology
  4. Computer Science & Applications
  5. Chemical Sciences
  6. Commerce
  7. English
  8. Earth, Atmospheric, Ocean and Planetary Sciences
  9. Education
  10. Economics
  11. Environmental Science
  12. Geography
  13. History
  14. Hindi
  15. Journalism & Mass Communication
  16. Linguistics
  17. Library & Information Science
  18. Law
  19. Life Sciences
  20. Mathematical Sciences
  21. Management
  22. Physical Sciences
  23. Philosophy
  24. Political Sciences
  25. Psychology
  26. Physical Education
  27. Public Administration
  28. Sociology
  29. Sanskrit
  30. Social work
  31. Urdu

APSET 2019 Admit Cards
Step to Download APSET Admit cards:

  1. Visit official website @ apset.net.in
  2. Search the admit card link on homepage & Open it.
  3. You will receive a request with boxes.
  4. Fill the asked details by correct data such as name, roll number & Date of
  5. Click on submit button.
  6. APSET Exam Admit Card will appear on the screen.

APSET 2019 Exam Result
Download the APSET Merit List we are providing some simple steps you may follow it:

  1. Visit the official website.www.apset.net.in
  2. Click the results tab on the home page.
  3. Enter the required details on the login page.
  4. Press on “Submit” button.

APSET 2019 Counselling

The counselling will be held only for the candidates who qualified the APSET 2019. A merit list will be prepared and call letter will be sent to them. Candidates who received the call letter only will be able to participate in the counselling procedure. APSET 2019 counselling process includes document verification and seat allotment. Candidates who are going to participate in the counselling procedure must carry the original certificates with at least two sets of photocopies.

Click Here to Download




Thanks for reading Andhra Pradesh State Eligibility Test ( APSET ) 2019 | APSET 2018 Notification

No comments:

Post a Comment