Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 19, 2019

Employees Salary Particulars Using CFMS ID NUMBER


Employees Salary Particulars Using CFMS ID NUMBER
Employees Salary Particulars Using CFMS ID NUMBER
  ప్రస్తుతం ఉద్యోగులకు అవసరమైన శాలరీ వివరాలు చూసుకోవడానికి అవసరమైన ట్రెజరీ వెబ్సైటు ప్రస్తుతం పనిచేయడం లేదు.దీనికి బదులుగా మనం CFMS వెబ్ సైట్ లో మన యొక్క NET AMMOUNT ఎంత అనే విషయాన్ని లాగిన్ అవ్వకుండానే తెలుసుకోవచ్చు. కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి మీ యొక్క CFMS ID (BENEFICIARY CODE)  నెంబర్ను ఎంటర్ చేసి DATE సెలెక్ట్ చేసి (రెండు dates మధ్య ఒక నెల తేడా ఉంచండి) DISPLAY OPTION క్లిక్  చేయగానే మీ యొక్క శాలరీ net డిస్ప్లే అవుతాయి.(స్క్రీన్ పైకి జరిపి చూడండి)


CLICK HERE TO Know Your NET SALARY DETAILS

పైన తెలిపినవిదంగా మీ నెట్ శాలరీ చూసిన తరువాత ,అక్కడే మీ శాలరీ బిల్ నెంబర్ ఉంటుంది దానిని ఒక కాగితం పై వ్రాసుకోండి. తరువాత క్రింద ఇచ్చిన 👇👇 లింక్ క్లిక్ చేయండి, అక్కడ మీ బిల్ నెంబర్ ఎంటర్ చేయండి( year box లో year, బిల్ box లో బిల్ నెంబర్ విడివిడిగా ఎంటర్ చేయాలి ) తరువాత డిస్ప్లే పై క్లిక్ చేయండి / మీ DDO చేసిన ఆ బిల్ లో అందరి శాలరీ వివరాలు ఉంటాయి. మీ పేరు దగ్గర ఉన్న మీ CFMS నెంబర్ పై క్లిక్ చేస్తే  మీ యొక్క అన్నీ Deductions and Earnings  ఉంటాయి. ప్రింట్ తీసి DDO గారి సంతకంతో శాలరీ సర్టిఫికేట్ గా వాడుకోవచ్చు .





 మీకు మీ యొక్క CFMS ID తెలియనట్లయితే క్రింది లింక్ ని క్లిక్ చేసి, తరువాత EMPLOYEE SERVICES పై క్లిక్ చేసి  తరువాత ట్రెజరీ ఐడి నెంబర్ ను ఇచ్చి తెలుసుకోవచ్చు.


Click here to Know Your CFMS ID NUMBER

Thanks for reading Employees Salary Particulars Using CFMS ID NUMBER

No comments:

Post a Comment