Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, September 15, 2019

SMC Election Notification - Schedule


SMC Election Notification - Schedule
SMC Election Notification - Schedule
16.09.2019 , 10 AM : Issue of Notification

16.09.2019 , 2 PM : Display of Voter List

19.09.2019 , 9 AM to 1 PM : Calling of Objections

 3 PM to 4 PM : Finalization of Voter List

 23.09.2019 , 7 AM to 1 PM : Conduct of Election SMC Members
23.09.2019, 1.30PM : Conduct of election Chairman & Vice chairman by SMC Members
23.09.2019 2PM : Oath by Chairman,vice chairman & SMC Members
23.09.2019, 3PM TO 3.30 PM Conduct SMC Meeting

Download... Go copy

Download...SMC minutes profarma


విద్యాకమిటీల ఏర్పాటుకు ప్రభుత్వంగ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు విద్యాకమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ,జిల్లా పరిషత్,మండల ప్రజాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ పాఠశాలలకు  విద్యాకమిటీలు ఏర్పాటు-విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుందిగతంలో ఉన్న విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం గత ఏడాది ఆగష్టుతో ముగిసింది.
విద్యాకమిటీ ఎన్నికలు ఇలా.....
  ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలిఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి,  ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారుప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతులకు కలిపి 21 మంది సభ్యులను ఎన్నుకుంటారు.  అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్చైర్మన్గా ఎన్నుకుంటారు మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారుసర్పంచివార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్,మహిళా మండలి సభ్యులుఇద్దరు టీచర్లను నియమించనున్నారు. 
కమిటీ విధులు,భాధ్యతలు……..
1. పాఠశాల అభివృద్దికి విద్యాకమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందిపాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు
2. విద్యార్థులఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణ.
3. బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడికి వచ్చేలా ఒప్పించడం.
4. మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ.
5. స్కూల్ డెవలప్ మెంట్ ప్లానింగ్ తయారు చేయడం,ప్లానింగ్ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడటం.
6. పాఠశాలలకు విడుదల అయిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయడం.
7. దాతలనుపూర్వ విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉంటుంది.



Thanks for reading SMC Election Notification - Schedule

No comments:

Post a Comment