Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, November 27, 2019

Anandavedika 28-11-19


Anandavedika 28-11-19

ఆనందవేదిక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరికీ అభినందనలు
మైండ్ ఫుల్ నెస్ కార్యక్రమం
సమయం: 5 నిముషాలు
ముందుగా విద్యార్థులను ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోమనాలి సాధారణ శ్వాసలు తీసుకోవాలి.సాధారణ శ్వాసలు కొనసాగించాలి
అ శ్వాస పై ధ్యాసను ఉంచాలి. (ఒక నిము పాటు)
ఇప్పుడు దీర్ఘశ్వాసను తీసుకోవాలి దీర్ఘశ్వాసలు కొనసాగించాలి. (2 నిముషాల పాటు)
తిరిగి సాధారణ శ్వాసను రావాలి సాధారణ శ్వాసను కొనసాగించాలి (ఒక నిముషం పాటు)పరిసరాలను గమనిస్తూ మెల్లమెల్లగా వెనుకకు రావాలిమెల్లగా కళ్ళు తెరవాలి
 


Thanks for reading Anandavedika 28-11-19

No comments:

Post a Comment