Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 15, 2019

Aananda vedika level 3 and 4 16.11.19






Aananda vedika level 3 and 4 16.11.19

లెవెల్: 3 (6,7,8 తరగతులు1)
తేది: 16.11.2019, శనివారం
సమయం: 9.45 నుండి 10.00 వరకు010
ఆనందవేదిక మిత్రులకు నమస్కారం. సమ్మేటివ్ పరీక్షల
నేపథ్యంలో ఆనందవేదిక తరగతి గది నిర్వహణను మనం
తాత్కాలికంగా నిలుపుదల చేసిన సంగతి మీకు తెలుసు
కానీ పరీక్షల సమయంలో విద్యార్థులకు మరింత ఏకాగ్రత అవసరం
ఒక్కోసారి ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించగలిగినా ఏకాగ్రత లేమి
వెనుకబడే పరిస్థితి ఉంటుంది . అలాగే ఆలోచనలపై
కారణంగా
విద్యారథి
అదుపు సాధ్యం కానపుడు విద్యార్థులు తడబడే పరిస్థితులు కూడా ఉంటాయి
ఆనంద వేదిక ద్వారా ఈ పరిస్థితులను నివారించి విద్యార్థులు
సమర్థంగా పరీక్షలు వ్రాసేందుకు అనువైన వాతావరణాన్ని మన పాఠశాలలో
కల్పించేందుకు మనం ప్రయత్నిద్దాం
పదోతరగతి విద్యార్థినీ విద్యార్థులకు ఈ మైండ్ ఫుల్ నెస్ మరింత
ఉపయుక్తంగా ఉంటుంది
ఈ విషయానికి ఆనందవేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ సత్యాగారు కూడా తమ
ఆమోదాన్ని తెలియజేసారు
విద్యార్థులకు ఉపయుక్తంగా ఏక్ాగ్రతతో పరీక్షలు వ్రాయడం
కార్యక్రమాన్ని మన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిద్దాం. విద్యార్థుల ప్రయోజనార్థం
అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని పరీక్ష
నిర్వహణకు 15 నిముషాల ముందు నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం
మైండ్ ఫుల్ నెస్ 1 మరియు 2 కలిపి నిర్వహించడం ద్వారా విద్యార్థులకు
పూర్తి ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే మైండ్ఫుల్నెస్ 1 మాత్రమే
నిర్వహించినా విద్యార్థులు పరీక్షలను సావధానంగా వ్రాయగల్గుతారు
మైండ్ ఫుల్ నెస్ కార్యక్రమం
సమయం: 5 నిముషాలు
1
ముందుగా విద్యార్థులను ప్రశాంతంగా
కళ్ళు మూసుకుని కూర్చోమనాలి
సాధారణ శ్వాసలు తీసుకోవాలి
సాధారణ శ్వాసలు కొనసాగించాలి

ఆనందవేదిక తరగతి గది నిర్వహణ:
శ్వాసపై ధ్యాసను ఉంచాలి. (ఒక నిముషం పాటు)
ఇప్పుడు దీర్ఘత్వాసను తీసుకోవాలి
దీర్ఘశ్వాసలు కొనసాగించాలి. (2 నిముషాల పాటు)
తిరిగి సాధారణ శ్వాసను రావాలి
సాధారణ శ్వాసను కొనసాగించాలి (ఒక నిముషం పాటు)
పరిసరాలు గమనిస్తూ ప్రశాంతంగా వెనుకకు రావాలి
పరిసరాలను గమనిస్తూ కళ్ళు తెరవాలి
అe
మైండ్ ఫుల్ నెస్: 2 - సమయం: 5 నిముషాలు
ఉద్దేశ్యం/లక్ష్యాలు
ఆలోచనల పట్ల విద్యార్థులు ఏకాగ్రత సాధించుట
ఒక ఆలోచనను గ్రహించి పరిష్కారం తెలుసుకొనగల్గుట
ఆలోచనల పట్ల ఏకాగ్రత
అ విద్యార్థులు ప్రశాంతంగా కూర్చుని కళ్ళుమూసుకోమని చెప్పాలి
అ విద్యార్థులు తమ దృష్టిని శ్వాసపై కేంద్రీకరించమని చెప్పాలి
విద్యార్థులను ఏకాగ్రతను ఉచ్ఛ్వాస నిచ్చా్ాసాలపై కేంద్రీకరించమని
చెప్పాలి
కార్యాచరణ సోపానాలు
గాజు లేదా ప్లాస్టిక్ (నీళ్ళు కన్పించేది) సీసాలో నీరు పోసి విద్యార్థులకు
చూపించాలి
అ నీళ్ళు స్వచ్ఛంగా స్థిరంగా ఉండటాన్ని గమనింపజేయాలి
ఏకాగ్రత సాధన కల్గిన వారి మనస్సు కూడా ఇలా ఉంటుందని
విద్యార్థులకు చెప్పాలి
అ తర్వాత గుప్పెడు మట్టిని సీసాలో పోసి మూత బిగించాలి
సీసాను అటూ ఇటూ ఊపి చూపించాలి
కోపం, చికాకు, నిరాశ తదితర భావాలు, మళినాలూ మనసులో
ఉంటే అలా ఉంటుందని తెలియజేయాలి
అవిద్యార్థులు కళ్ళు మూసుకొని 5 నుండి 6 సార్లు దీర్ఘశ్వాస తీసుకోమని
చెప్పాలి
కళ్ళు తెరచి సీసాను చూడమని చెప్పాలి
మెల్లమెల్లగా నీటిలోని మట్టి క్రిందికి దిగి నీరు తేరుకోవడాన్ని
గమనింపజేయాలి
ఉపాధ్యాయులు చర్చించాల్సిన అంశాలు
మనసు ఒత్తిడికి లోనైనపుడు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి
అనిశ్చలమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి
అఎలాంటి స్థితిలో మనసు ఉన్నపుడు మనం నిర్ణయాలు తీసుకోవాలి
ముగింపు (Check out):
రెండు నిముషాల పాటు మౌనప్రక్రియ నిర్వహించాలి. ఈ
సమయంలో ఎటువంటి సూచనలూ చేయనవసరం లేదు

Thanks for reading Aananda vedika level 3 and 4 16.11.19

No comments:

Post a Comment