Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 22, 2019

AXIS Bank recruitment 2019:Apply for 2463 various posts



Axis Bankలో ఉద్యోగాలు: 2463 వివిధ పోస్టులు
AXIS Bank recruitment 2019:Apply for 2463 various posts
AXIS Bank recruitment 2019:Apply for 2463 various posts

యాక్సిస్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ నుంచి హెచ్‌ఆర్ మేనేజర్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: యాక్సిస్ బ్యాంక్

పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు

పోస్టుల సంఖ్య: 2463

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 29 డిసెంబర్ 2019


విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేషన్

వయస్సు: కనిష్ట వయస్సు 18 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: పరీక్ష మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు

ముఖ్యతేదీలు:


దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 డిసెంబర్ 2019

Thanks for reading AXIS Bank recruitment 2019:Apply for 2463 various posts

No comments:

Post a Comment