Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 4, 2019

DSC 2018 Certificate Verification Schedule


DSC 2018 Certificate Verification Schedule Uploading Schedule to Selected Candidates

Flash.... DSC - 2018 Certificate verification schedule ,Uploading schedule  to selected candidates

2018-డి.యస్.సి సెలెక్టెడ్ ఉపాధ్యాయులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్,అప్ లోడింగ్ షెడ్యూల్ విడుదల..

 డీఎస్సీ - 2018 సెకండరీ గ్రేడ్ 1 టీచర్స్ ( తెలుగు ) పోస్టుల భర్తీ ప్రక్రియను పాఠశాల విద్యా శాఖ చేపట్టింది . కోర్టు కేసుల కారణంగా గతం కొంతకా లంగా నిలిచిపోయిన ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసింది . న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు గడువు ముగియ డంతో భర్తీని చేపట్టారు . అర్హత ధ్రువపత్రాల పరిశీలనకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది . రాష్ట్రవ్యా ప్తంగా 3 , 398 పోస్టులను భర్తీ చేయనున్నారు . విద్య అర్హత *ద్రువపత్రాలను గురు , శుక్రవారాల్లో అభ్యర్థులు ఆన్ లైన్ లో - అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది . వీటిని ఎంపిక ఈ కమిటీంఈ నెల 1 నుంచి 10 వరకు పరిశీలిస్తుంది . - నెల్లూరు , చిత్తూరు , కడప , కృష్ణా జిల్లాల్లో 7న , విజయన గరం , ప్రకాశం , పశ్చిమ గోదావరి , గుంటూరులో 7 , 8న , అనంతపురం , శ్రీకాకుళం , కర్నూలు , తూర్పుగోదావరి , విశా ఖపట్నం జిల్లాల్లో 7 నుంచి 10వరకు అభ్యర్థులు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలను ఎంపిక కమిటీ పరిశీలిస్తుంది . ఇందుకు సంబంధించిన వివరాలను అభ్యర్థుల సెల్ ఫోన్లకు గురువారం సంక్షిప్త సందేశాలు పంపుతారు 
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

జిల్లాలు                     ఖాళీలు

నెల్లూరు                       36

చిత్తూరు                      42

కడప                           49

కృష్ణా                           82

 విజయనగరం            175

 ప్రకాశం                      220

పశ్చిమగోదావరి.         246

 గుంటూరు                 284

అనంతపురం              373

 శ్రీకాకుళం                  375

కర్నూలు                    408

 తూర్పుగోదావరి         513

  విశాఖపట్నం -           595

Upload..... Certificates..... Here

Download...Call letter .....Here

SGT Telugu Provisional lists...Here

Thanks for reading DSC 2018 Certificate Verification Schedule

No comments:

Post a Comment