Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 1, 2019

OFB Jobs (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్) : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 ఖాళీలు.. వివరాలు ఇలా


OFB Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 ఖాళీలు.. వివరాలు ఇలా



 దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్&ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివరాలు..

  • ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
  • మొత్తం ఖాళీలు: 4805

  •  ఐటీఐ కేటగిరీ: 3210 పోస్టులు

  • నాన్-ఐటీఐ కేటగిరీ: 1595 పోస్టులు
  • అర్హతలు..
  • నాన్-ఐటీఐ కేటగిరీకి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి.

  • OFB Jobs: 4805 Vacancies in Ordinance Factories .. Details.

  • వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి
  • పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. డిసెంబరు చివరి వారంలో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచనున్నారు.


నోటిఫికేషన్ వివరాలు

Thanks for reading OFB Jobs (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్) : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 ఖాళీలు.. వివరాలు ఇలా

No comments:

Post a Comment