Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 4, 2019

WhatsApp is nowadays used to make calls. The latest update ..... is call waiting


WhatsApp is nowadays used to make calls. The latest update ..... is call waiting
WhatsApp is nowadays used to make calls. The latest update ..... is call waiting


వాట్సప్ లో ఇక కాల్ వెయిటింగ్!..
వివరాలు ఇలా..
Waiting Calls on WhatsApp! ..  Like the details ..

 ఈరోజుల్లో వాట్సప్ కాల్స్ చేసుకోవడానికి బాగా అలవాటుపడ్డారు . ఈ నేపథ్యంలో తాజాగా , మన వేరే ఎవరితో అయినా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆ సమయంలో ఏదైనా కాల్ వస్తే . . కాల్ వెయిటింగ్ వినిపించే విధంగా కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టారు . ప్రస్తుతానికి ఈ సదుపాయం iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే iPhones , ఇతర డివైజుల్లో లభిస్తుంది . Whatsapp iOS 2 . 19 . 120 వెర్షన్ ద్వారా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది . కేవలం కాల్ వెయిటింగ్ మాత్రమే కాకుండా , ఈ తాజా వెర్షన్ ద్వారా , మునుపటి కంటే భిన్నమైన ఛాట్ స్క్రీన్ కూడా ప్రవేశపెట్టారు . అలాగే అంధులకి ఉపయోగపడే విధంగా బ్రెయిలీ కీబోర్డ్ సపోర్ట్ కూడా లభిస్తోంది . కాల్ వెయిటింగ్ సదుపాయం గురించి చెప్పుకోవాల్సి వస్తే , మీరు ఏదైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు , మరొక వ్యక్తి కాల్ చేసినట్లైతే , ఆ విషయం మీకు రిపోర్ట్ చేయడంతోపాటు , ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తితో కొనసాగాలా , లేదా కొత్తగా కాల్ చేస్తున్న వ్యక్తితో సంభాషణ కొనసాగించాలా అన్నది మీకు మీరు నిర్ణయించుకోవచ్చు . అలాగే గతంలో beta వెర్షన్ వాడుతున్న వారి కోసం అందించిన గ్రూపు ప్రైవసీ సెట్టింగ్స్ , ఈ తాజా అప్డేట్ ద్వారా వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ వాడుతున్న వారికి కూడా లభిస్తాయి . కొత్తగా చోటు చేసుకున్న ఈ కొత్త రెండు అప్డేట్స్ Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లు వాడే వినియోగదారులకు అతి త్వరలో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి . ప్రస్తుతానికి అయితే మాత్రం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే ఈ సౌకర్యాలు లభిస్తున్నాయి . 

Thanks for reading WhatsApp is nowadays used to make calls. The latest update ..... is call waiting

No comments:

Post a Comment