Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 15, 2020

ANU notification for Distance Education 2020


ANU notification for Distance Education 2020


     ఏఎన్‌యూ దూరవిద్యకు నోటిఫికేషన్‌
 వివిధ కోర్సులలో ప్రవేశానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) దూరవిద్యా కేంద్రం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. ఆ వివరాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ కుంద సుమంత్‌కుమార్‌ మంగళవారం వెల్లడించారు. ఈ నెల 14 నుంచి ఫిబ్రవరి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పీజీలో సైన్స్‌ కోర్సులు 8, ఆర్ట్స్‌ కోర్సులు 12, కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ 7, యూజీలో ఆర్ట్స్‌ కోర్సులు 9, కామర్స్‌ 3, సైన్స్‌ 5, వీటితో పాటు సర్టిఫికెట్‌, డిప్లమో, పీజీ డిప్లమో, ఒక ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.

Thanks for reading ANU notification for Distance Education 2020

No comments:

Post a Comment