Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, January 3, 2020

Attendance proformas for modification in ineligible list ( attendance less than 75% )


Attendance proformas for modification in ineligible list (attendance less than 75% )



 In eligible list (2nd list) నందు ఎక్కువగా స్టూడెంట్ attendance less than 75% ఉండడం వల్ల అవి తిరస్కరణకు వచ్చాయి.వాటిలో వాస్తవంగా eligible వారు ఉంటే school ప్రధానోపాధ్యాయులు attendance certificate ను fill చేసి MEO లాగిన్ నందు అప్లోడ్ చేయించగలరు.మండల విద్యాధికారులు మండల abstract ను excel format లో  పంపగలరు.

Download... Attendance proforma



Attendance proformas for modification in ineligible list attendance less than 75%


No Ration card

Those who do not have a ration card and Aadhaar card for the Ammavadi scheme will be eligible to complete these forms and submit an attested copy of the VRO of your village to the Village Secretariat through your volunteer.

               Download. ..copy

ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.

1. Electricity: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.

b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.

2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.

3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.

5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: ....... (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.



Thanks for reading Attendance proformas for modification in ineligible list ( attendance less than 75% )

No comments:

Post a Comment