Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, January 13, 2020

How to upload photos in stms login?


How to upload photos in stms login?


1. Mou: stms.ap.gov.in నందు HM Login అయ్యాక, Title bar లో ఎడమ వైపునఉన్న
APPRIVALS పై క్లిక్ చేసి, మొదట work Approvals పై క్లిక్ చేయాలి.
అందులో Mandal, School ను select చేసికొని, క్రిందవున్న table పై క్లిక్ చేయాలి.
అపుడు దాని క్రింది భాగంలో కొన్ని వివరాలుతో Generate Mou అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన మీ పాఠశాలకు చెందిన Mou డౌన్లోడ్ అవుతుంది. దీనిని ప్రింట్ తీసుకొని, చివరి పేజీలో కమిటీచే సంతకాలు చేయించిన తర్వాత మరల ఇదే మెనూలో అప్లోడ్ చేయాలి.

2. REGISTRATIONS :- దీనిపై క్లిక్ చేసి, Account Registration నందు బ్యాంకు అకౌంటు వివరాలు submit చేయాలి.

3. ESTIMATIONS:- ఇందులోని Resolution పై క్లిక్ చేసి, మండలం, పాఠశాల ను సెలెక్ట్ చేసి, కమిటీ సభ్యుల సంఖ్య, తేదీ లను వేసి, మేస్త్రి, కమిటీ సభ్యుల తీర్మానం ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

4. stms app : stms.ap.gov.in. నందు  కుడివైపు ఉన్న మూడు గీతలపే click చేస్తే DOWNLOAD APK పై క్లిక్ చేసి works grounding photos పై క్లిక్ చేసిపుడు STMS(1.8.1).apkడౌన్లోడ్ అవుతుంది.
ఈ యాప్ మీ మొబైల్ లో install చేసి, మీ పాఠశాల U Dose Code తో open చేసి పోటోలను అప్లోడ్ చేయాలి.

పై వన్నీ ఈ నెల 15వ తేదీలోపల తప్పక పూర్తి చేయాలి.

STMS APP LATEST VERSION DOWNLOAD

Thanks for reading How to upload photos in stms login?

No comments:

Post a Comment