Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 2, 2020

Indira Gandhi University (IGNOU) will continue to accept applications for admission in all courses related to January -2020.


Indira Gandhi University (IGNOU) will continue to accept applications for admission in all courses related to January -2020. ఇగ్నో  ప్రవేశాలు


★ ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జనవరి-2020కి సంబంధించి అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది

★ సర్టిఫికెట్‌, డిప్లమో, పీజీ డిప్లమో, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 20 ఆఖరు తేదీ

★ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, యానాంలో నివసించే అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానం ద్వారానే దరఖాస్తు చేయాలి

★ ఎంపిక చేసిన సర్టిఫికెట్‌, డిప్లమో, పీజీ డిప్లమో, డిగ్రీ కోర్సుల్లో చేరే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పూర్తిగా ఫీజు మినహాయింపు ఉంటుంది.

★ ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా దరఖాస్తును సమర్పించవచ్చు. ఫీజు మినహాయింపు కోరే అభ్యర్థులు తమ సమీప ఇగ్నో అధ్యయన కేంద్రాల్లో సంప్రదించవచ్చు.

★ వెబ్ సైట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు...

http://ignouadmission.samarth.edu.in

Thanks for reading Indira Gandhi University (IGNOU) will continue to accept applications for admission in all courses related to January -2020.

No comments:

Post a Comment