Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 21, 2020

Instructions.... about AMMAVODI


మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులకు అమ్మ ఒడి కి సంబంధించిన ముఖ్యమైన సూచన


🌹గతంలో 2వ మరియు 3వ లిస్టులో ఉన్న విద్యార్థుల కు సంబంధించి సవరించబడిన సమాచారము నుండి అర్హులైన తల్లుల వివరాలను మొదటి జాబితా లో కలిపి  సవరించబడిన unique mother's lists ఈరోజు ఆఫీసర్ లాగిన్ నందు ఇవ్వబడినది.

🌹మీ లాగిన్స్ నందు ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూనిక్ మదర్స్ లిస్టులో పరిశీలించగలరు.

🌹 ఇంకా చాలామంది తల్లుల వివరాలు Requires confirmation of given data అనే పెండింగ్ లిస్టులో ఉంచబడినవి

🌹 అటువంటి వారిలో ఇంకా వాస్తవంగా అమ్మ ఒడి పథకానికి అర్హులై ఉండి పెండింగ్లో ఉంటే వారి వివరాలు ప్రధానోపాధ్యాయుని లాగిన్ నందు కన్ఫర్మేషన్ cheyyali

🌹 కనుక ఈ సమాచారము సంబంధిత ప్రధానోపాధ్యాయులకు వెంటనే తెలియజేసి తప్పుల సవరణ అవకాశాన్ని కల్పించిన వెంటనే కరెక్షన్ చేసే ప్రక్రియకు సిద్ధముగా ఉండవలసిందిగా సూచించడమైనది

బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేస్తే..



👉అమ్మ ఒడి కి సంబంధించి యూనిక్ మదర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేయడం వలన రిజర్వు బ్యాంకు నుంచి అమౌంట్ సంబంధిత అకౌంట్లో జమ చేయుటకు ప్రయత్నించినప్పుడు సాధ్యం కాకపోవుటచే అమ్మ వొడి డబ్బులు తిరిగి వెనక్కు వెళ్ళాయి.
👉 అటువంటి విద్యార్థుల వివరాలు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుని లాగిన్ నందు సర్వీసెస్ ట్యాబ్లో ఫెయిల్యూర్ మదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లింకు ద్వారా ఇవ్వడం జరిగింది
👉ఈ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఆ పాఠశాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదైన విద్యార్థి వివరాలు మాత్రమే కనిపిస్తాయి.
👉అప్డేట్ అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సంబంధిత తల్లి యొక్క అకౌంట్ నంబర్ ను సరి చేసి సబ్మిట్ చేస్తే తిరిగి వారికి అమ్మఒడి నగదు జమ చేయుట జరుగుతుంది
👉 దయచేసి గమనించండి తప్పుగా నమోదైన బ్యాంక్ అకౌంట్ నెంబరు కలిగిన వివరాలు మాత్రమే కనిపిస్తాయి.
👉ప్రస్తుతం అవి మాత్రమే మనం update చేయగలం



ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు సంబంధిత లబ్ధిదారుని account నందు జమ అయినవా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది ప్రాసెస్ ను అనుసరించండి


1.....ముందుగా దిగువ ఇవ్వబడిన రెండు లింకులలో మొదటి లింక్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అయిన వెబ్ పేజీ నందు search ఆధార్ నెంబర్ అని ఎంపిక చేసుకుని ఆధార్ నంబర్ నమోదు చేసి search చేయడం ద్వారా లేదా సెర్చ్ బై అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి షేర్ చేయడం ద్వారా సంబంధిత లబ్ధిదారుల సిఎఫ్ఎంఎస్ కోడ్ తెలుసుకోవచ్చు


https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_search/index.html?sap-client=350&sap-ui-theme=cfms@https://prdcfms.apcfss.in:44300/sap/public/bc/themes/~client-350



2...... పై విధంగా తెలుసుకున్న లబ్ధిదారుని బెని ఫిషరీ కోడ్ ను క్రింద ఇవ్వబడిన మరో లింక్ ఓపెన్ చేసి అందులో బెని ఫిషరీ కోడ్ నమోదుచేసి స్టేట్మెంట్ ఫ్రమ్ దగ్గర అ నెల మొదటి తేదిని స్టేట్మెంట్ to దగ్గర నెల చివరి తేదీని ఎంటర్ చేసి డిస్ప్లే పైన క్లిక్ చేస్తే సంబంధిత లబ్ధిదారుల కి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ద్వారా నేరుగా తమ ఖాతాలో జమ చేయబడిన నగదు తాలూకు వివరాలు తెలుసుకోవచ్చు


https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/ZEX_BNF_ACS_PUB/index.html?sap-client=350



Parents can check the eligibility of Jaganna Ammavodi. 


Parents can check the eligibility of Jaganna Ammavodi.

 Parents can check the eligibility of Jaganna Ammavodi. For this you can enter the Aadhaar number of the mother at the following link and enter the verification code to get eligibility status and final lists link is given below.

You can check your  status....Click Here


School final list is available on their HM login. Clicking on the child NUMBER in CLASS will show all the names.

 Revised Final list -2......Click here

Thanks for reading Instructions.... about AMMAVODI

No comments:

Post a Comment