Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 7, 2020

Jaganann Vidya Deevena & Jagananna Vasathi Deevena


Jaganann Vidya Deevena & Jagananna Vasathi Deevena
Deevena (MTF) Cards:
  1. Under Jaganann Vidya Deevena complete fee reimbursement (RTF).
  2. Under Jagananna Vasathi Deevena Rs. 20,000/- per annum will be provided to every student for food and hostel expenses from the year 2019-2020.
  3. All the students pursuing Polytechnic, ITI, Degree and above level courses in Government, Aided, Private Colleges affiliated to State Universities / Boards.
The families:
  1. whose annual income is less than Rs. 2.5 lakh .
  2. having less wet 10 acres or dry 25 acres or 25 acres wet and dry.
  3. No member should be Government employee or pensioner (all sanitary workers are exempted.).
  4. Family should not own 4 wheeler (Taxi, Auto, Tractors Exempted)
  5. No family member should pay income tax.
  6. In municipal areas owning less than 1500 sft of built up area

  1. జగనన్న వసతి దీవెన పథకానికి రూ.2,300 కోట్లు!
  2. ఇంటర్, ఆపైన చదువుతూ స్కాలర్‌షిప్‌లు తీసుకునే ప్రతి విద్యార్థీ ఈ పథకానికి అర్హుడు.
  3. ఈ పథకంలో పేద విద్యార్థుల వసతి కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేలు అందజేస్తుంది.
  4. ఈ మొత్తాన్ని విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్‌కు జమచేస్తారు.
  5. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐకి రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు,  డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు వసతి దీవెన సహాయం లభించనుంది.
  6. విద్యా దీవెన  పథకానికి అర్హత ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మీ గ్రామ సచివాలయం యొక్క కోడ్ నెంబర్ను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కోడ్ నెంబరు తెలుసుకోవడం కోసం మీరు ఈ క్రింది లింక్  క్లిక్ చేసి అందులో మీ జిల్లాని, మీ మండలాన్ని ,సెలెక్ట్ చేసుకుంటే మండలంలో ఉన్న అన్ని సచివాలయాలు యొక్క కోడ్ నెంబర్లు డిస్ప్లే అవుతాయి.
  7. మీ గ్రామ సచివాలయం యొక్క కోడ్ నెంబరు కోసం ఇక్కడ నోక్కండి.
  8. మీ గ్రామ సచివాలయం కోడ్ నెంబరు ని క్రింది ఇచ్చిన లింక్ లో చివరిలోని = తరువాత టైపు చేసి దానిని మోత్తాన్ని కాపీ చేసి మీ బ్రౌజర్ లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కగానే మీ గ్రామం లో ఉన్నవారి లిస్టు డౌన్లోడ్ అవుతుంది


Thanks for reading Jaganann Vidya Deevena & Jagananna Vasathi Deevena

No comments:

Post a Comment