Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 29, 2020

Latest information about YSR Pension kanuka


Latest information about YSR Pension kanuka
ysr పెన్షన్ కనుక గురించి తాజా సమాచారం

Latest information about YSR Pension kanuka

కొత్త పింఛన్లు 6.22 లక్షలు
తొలగించినవి 4.59 లక్షలు

వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసే సామాజిక భద్రత పింఛన్ల సంఖ్యను 54.64 లక్షలుగా ప్రభుత్వం లెక్క తేల్చింది. గత నెలలో(జనవరి) 53.01 లక్షల మందికిగాను 51.11 లక్షల మందికి(96.42%) పంపిణీ చేశారు. పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, వైఎస్సార్‌ నవశకం సర్వే, ఇతర ప్రక్రియల ద్వారా.. కొత్తగా సుమారు 6.22 లక్షల మందికి పింఛన్ల అర్హత ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేనివారి నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. కొత్త పింఛన్ల సంఖ్య భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా..జనవరి నెల పంపిణీతో పోలిస్తే నికరంగా పెరిగిన పింఛన్లు 1.63 లక్షలుగా లెక్క తేలింది. 2 నెలల తేడాను పరిశీలిస్తే 4.59 లక్షల పింఛన్లను తొలగించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొత్త పింఛన్లు, తొలగించిన పింఛన్ల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. తొలగించిన వారిలో అర్హులు ఉంటే సామాజిక తనిఖీ పేరిట ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు

రేషన్ కార్డ్ నెంబర్ తో మీ పెన్షన్ కానుక స్టేటస్ తెలుసుకోవచ్చు.
Check your pension status: alive or not

Thanks for reading Latest information about YSR Pension kanuka

No comments:

Post a Comment