Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 28, 2020

Notification for jobs in Railways. . . Inter pass though.


Notification for jobs in Railways. . Inter pass though.
రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ . .  ఇంటర్ పాసైతే చాలు.

Notification for jobs in Railways. . . Inter pass though.

Western Railway
Recruitment 2020 - లెవెల్ 2 అభ్యర్థులు 50 % మార్కులతో 12వ తరగతి పాస్ కావాలి . లెవెల్ 1 అభ్యర్థులు 10వ తరగతి లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటీషిప్ సర్టిఫికెట్ ఉండాలి .

మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మరో గుడ్ న్యూస్ చెప్పింది భారతీయ రైల్వే. పలు పోస్టుల భర్తీకి పశ్చిమ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 7న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మొత్తం 14 ఖాళీలను ప్రకటించింది వెస్టర్న్ రైల్వే. మరిన్ని వివరాలు https://www.rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఖాళీలివి. లెవెల్ 1 లో 12 పోస్టులు, లెవెల్ 2 లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి
మొత్తం ఖాళీలు- 14
లెవెల్ 1 పోస్టులు- 12
లెవెల్ 2 పోస్టులు- 2
నోటిఫికేషన్ రిలీజ్- 2020 జనవరి 4
దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 6 రాత్రి 10 గంటలు
విద్యార్హత- లెవెల్ 2 అభ్యర్థులు 50% మార్కులతో 12వ తరగతి పాస్ కావాలి. లెవెల్ 1 అభ్యర్థులు 10వ తరగతి లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి.

Thanks for reading Notification for jobs in Railways. . . Inter pass though.

No comments:

Post a Comment