Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 28, 2020

OFB Recruitment 2020: 6060 posts in Ordinance Factory 438 vacancies in Telangana.


OFB Recruitment 2020: 6060 posts in Ordinance Factory 438 vacancies in Telangana.
OFB Recruitment 2020 : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 పోస్టులు తెలంగాణలో 438 ఖాళీలు

OFB Recruitment 2020

OFB Recruitment 2020  తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులున్నాయి . తెలంగాణతో పాటు చండీగఢ్ , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ , ఒడిషా , తమిళనాడు , ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది .

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్-OFB భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. గతంలో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ ఖాళీలను ప్రకటిస్తూ డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6060 ఖాళీలను ప్రకటించింది. అందులో 3847 ఐటీఐ పోస్టులు, 2219 నాన్ ఐటీఐ పోస్టులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులున్నాయి. తెలంగాణతో పాటు చండీగఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 9 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు- 6060

  1. తెలంగాణ- 438
  2. చండీగఢ్- 46
  3. మధ్యప్రదేశ్- 534
  4. మహారాష్ట్ర- 1860
  5. ఒడిషా- 63
  6. తమిళనాడు- 1080
  7. ఉత్తర ప్రదేశ్- 1163
  8. ఉత్తరాఖండ్- 228
  9. పశ్చిమ బెంగాల్- 583


  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 9
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు

విద్యార్హత- నాన్ ఐటీఐ అభ్యర్థులు 10వ తరగతి 55 శాతం మార్కులతో పాస్ కావాలి. మ్యాథ్స్, సైన్స్‌లో 40% మార్కులు ఉండాలి. ఐటీఐ పోస్టులకు ఐటీఐ పాస్ కావాలి.

Thanks for reading OFB Recruitment 2020: 6060 posts in Ordinance Factory 438 vacancies in Telangana.

No comments:

Post a Comment