Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 28, 2020

jobs: 8 notifications. . . 13,374 jobs. . . Complete details.


Jobs: 8 notifications. . . 13,374 jobs. . . Complete details.
Jobs : 8 నోటిఫికేషన్లు . . . 13,374 ఉద్యోగాలు . . . పూర్తి వివరాలివే.

jobs: 8 notifications. . . 13,374 jobs. . . Complete details.


భారతీయ రైల్వే, బీహెచ్ఈఎల్, రైల్వే అనుబంధ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.
వాటిలో ఎక్కువగా అప్రెంటీస్ పోస్టులు ఉంటున్నాయి. ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ లాంటి ట్రేడ్స్‌లో ఐటీఐ పాసైనవారికి వేల సంఖ్యలో ఉద్యోగాలున్నాయి. ప్రస్తుతం 8 నోటిఫికేషన్లలో 13,374 అప్రెంటీస్ పోస్టులు భర్తీ అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా భారతీయ రైల్వేలోని వివిధ జోన్లల్లో పోస్టులన్నాయి. మరి ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.

1. రక్షణ శాఖకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భారీగా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో మొత్తం 6060 ఖాళీలను ప్రకటించింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్-OFB. అందులో 3808 ఐటీఐ పోస్టులు, 2252 నాన్ ఐటీఐ పోస్టులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులున్నాయి. పూర్తి వివరాల కోసం    క్రింద క్లిక్ చేయండి
 FOR FULL DETAILS ....

2. వెస్టర్న్ రైల్వే 3,553 ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి.

FOR FULL DETAILS....


3. సౌత్ ఈస్టర్న్ రైల్వే 1785 ఖాళీల భర్తీ చేస్తోంది. ప్రకటించింది. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. మరన్ని వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి.

 FOR FULL DETAILS....

4. పశ్చిమ మధ్య రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1273 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 14 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం క్రింద క్లిక్ చేయం

 FOR FULL DETAILS....

5. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 550 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి.

 FOR FULL DETAILS....

6. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి.

 FOR FULL DETAILS....

7. భారతీయ రైల్వేకు చెందిన సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్-RITES పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 100 పోస్టుల్ని ప్రకటించింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. పూర్తి వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి.

 FOR FULL DETAILS....

8. పశ్చిమ రైల్వే 14 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరిన్ని వివరాలు https://www.rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఖాళీలివి. మరిన్ని వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి.

 FOR FULL DETAILS....

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోగలరు.

Thanks for reading jobs: 8 notifications. . . 13,374 jobs. . . Complete details.

No comments:

Post a Comment