Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 28, 2020

Railway Jobs: 1273 Posts in Railway ... Full Details.


 Railway Jobs: 1273 Posts in Railway ...  Full Details.
Railway Jobs: రైల్వేలో 1273 పోస్టులు...  పూర్తి వివరాలు.

Railway Jobs: 1273 Posts in Railway ...  Full Details.

భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. పశ్చిమ మధ్య రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1273 ఖాళీలను ప్రకటించింది.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 14 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు
మొత్తం ఖాళీలు- 1273
  1. డీజిల్ మెకానిక్- 100
  2. ఎలక్ట్రీషియన్- 380
  3. వెల్డర్- 51
  4. మెషినిస్ట్- 16ఫిట్టర్- 345
  5. టర్నర్- 10
  6. వైర్‌మ్యాన్- 43
  7. మేసన్- 25
  8. కార్పెంటర్- 20
  9. పెయింటర్- 15
  10. గార్డెనర్- 20
  11. ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్- 10
  12. పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్- 30
  13. హార్టికల్చర్ అసిస్టెంట్- 15
  14. ఎలక్ట్రానిక్ మెకానిక్- 30
  15. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్- 10
  16. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 60
  17. స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్, హిందీ)- 30
  18. బేకర్ కాన్ఫెక్షనర్- 6
  19. అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్- 8
దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 202 ఫిబ్రవరి 14
విద్యార్హత- 10వ తరగతి 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 నుంచి 22 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు.

Thanks for reading Railway Jobs: 1273 Posts in Railway ... Full Details.

No comments:

Post a Comment