Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 28, 2020

South Eastern Railway Recruitment -1785 jobs


South Eastern Railway Recruitment -1785 jobs
Railway Jobs : రైల్వేలో 1785 ఉద్యోగాల భర్తీ . . 

South Eastern Railway Recruitment -1785 jobs

South Eastern Railway Recruitment 2020 -దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది . దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ . ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు http://rreser.co.in/ వెబ్ సైట్ లోతెలుసుకోవచ్చు .భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు రైల్వే జోన్లు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ రైల్వే కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1785 ఖాళీలను ప్రకటించింది. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు http://rrcser.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 1785
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు.

Thanks for reading South Eastern Railway Recruitment -1785 jobs

No comments:

Post a Comment