FLASH...FLASH

Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 28, 2020

550 jobs in BHEL. . . These are the details of the vacancy


550 jobs in BHEL. . . These are the details of the vacancy
BHEL Jobs : బీహెచ్ఈఎల్ లో 550 ఉద్యోగాలు . . . ఖాళీల వివరాలు ఇవే.

550 jobs in BHEL. . . These are the details of the vacancy

BHEL Recruitment 2020 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది . దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ .

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బీహెచ్ఈఎల్ యూనిట్లలో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల బీహెచ్ఈఎల్ యూనిట్‌లో 300 పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 550 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bpl.bhel.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 550

  1. ఫిట్టర్- 140
  2. ఎలక్ట్రీషియన్- 140
  3. మెషినిస్ట్- 57
  4. వెల్డర్- 45
  5. టర్నర్- 35
  6. కంప్యూటర్ ఆపరేటర్- 70
  7. డ్రాఫ్ట్స్‌మ్యాన్- 10
  8. ఎలక్ట్రానిక్ మెకానిక్- 06
  9. మెకానిక్ మోటార్ వెహికిల్- 06
  10. మెషినిస్ట్ గ్రైండర్- 10
  11. మేసన్- 08
  12. పెయింటర్- 05
  13. ప్లంబర్- 10
  14. కార్పెంటర్- 08

BHEL RECRUITMENT 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31
దరఖాస్తులు చేరాల్సిన చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 10
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Post Box number 35,
Post Office Piplani,
BHEL, Bhopal,
Madhya Pradesh 462022

Thanks for reading 550 jobs in BHEL. . . These are the details of the vacancy

No comments:

Post a Comment