Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 29, 2020

Reduction of interest rate on PPF loan to 1%, These points to remember in this case...


Reduction of interest rate on PPF loan to 1%, These points to remember in this case...
PPF రుణం పై వడ్డీ రేటు 1% కి తగ్గింపు, ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలిసిన అంశాలు

Reduction of interest rate on PPF loan to 1%, These points to remember in this case...

    పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్‌పై రుణ సదుపాయం పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మోదీ సర్కార్ ఇటీవలనే పీపీఎఫ్‌పై రుణాలపై వడ్డీ రేటును 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించింది. డిసెంబర్ 12 నుంచి లోన్ తీసుకునే వారికి 1 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఒక శాతం వడ్డీ రేటుతో పీపీఎఫ్ అకౌంట్‌పై రుణం చూడటానికి ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. అయితే నిజంగా ఈ లోన్ తీసుకోవచ్చా? ఫైనాన్షియల్ ప్లానర్స్ మాత్రం ఈ రుణానికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. పీపీఎఫ్‌ లోన్‌పై వడ్డీ రేటు 1 శాతంగా కనిపిస్తున్నప్పటికీ.. ఈ తరహా రుణాలు తీసుకుంటే మనపై 8.9 శాతం వడ్డీ పడుతుంది. పీపీఎఫ్ అకౌంట్‌పై రుణం తీసుకుంటే మీరు వడ్డీ కోల్పోతారు. అంతేకాకుండా మీరు 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు 7.9 శాతంగా ఉంది. ఇది మనకు రాదు.
 లోన్ తీసుకుంటే 1 శాతం వడ్డీ కట్టాలి. అంటే.. మీరు లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 8.9 శాతం అవుతుంది. అంతేకాకుండా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా కోల్పోతారు.

పీపీఎఫ్ అకౌంట్‌పై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను పడదు. మీరు లోన్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి వడ్డీ రాదు. దీంతో పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా మీకు లభించదు. దీనికి తోడు కాంపౌండింగ్ బెనిఫిట్ కూడా మిస్ అవుతాం.

పీపీఎఫ్ అకౌంట్‌పై వచ్చే వడ్డీ మొత్తం మీ అకౌంట్‌కు జమవుతూ వస్తుంది. దీంతో దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ లభిస్తుంది. లోన్ తీసుకోవడం వల్ల ఇది కూడా పోతుంది. కాగా పీపీఎఫ్ అకౌంట్‌ ఓపెన్ చేసిన తర్వాత మూడేళ్లు, ఆరేళ్లప్పుడు లోన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మైనస్ ఉంది. పీపీఎఫ్ అకౌంట్‌లోని మొత్తంలో కేవలం 25 శాతం వరకు మాత్రమే లోన్ కింద తీసుకోవచ్చు.

Thanks for reading Reduction of interest rate on PPF loan to 1%, These points to remember in this case...

No comments:

Post a Comment