Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, February 5, 2020

Census of India 2021-Conducting of House Listing & Housing Census (HHC) and updation of NPR in Andhra Pradesh State- Certain clarification on NPR exercise- Orders - Issued.


Census of India 2021-Conducting of House Listing & Housing Census (HHC) and updation of NPR in Andhra Pradesh State- Certain clarification on NPR exercise- Orders - Issued.




  1. ప్రతి 120 నుంచి 150 ఇళ్లకు ఒక ‘జనగణన బ్లాక్‌’గా నిర్ణయించి ఒక గణకుడిని కేటాయిస్తారు.
  2. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,14,904, తెలంగాణలో 70,064 జనగణన బ్లాకులుంటాయని ప్రాథమిక అంచనా.
  3. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,71,484 మంది ఉపాధ్యాయులను జనగణనకు వినియోగించాలని నిర్ణయించారు.
  4. ఆంధ్రప్రదేశ్‌లో 94,835 , తెలంగాణలో 76,649 మంది టీచర్లు జనాభాలెక్కలు సేకరించే క్రతువులో పాల్గొనాల్సిఉంది.
  5. ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు అధికారులకు తొలుత శిక్షణ ఇస్తారు. 
  6. ఆ తర్వాత వారు టీచర్లకు శిక్షణ ఇస్తారు.
  7. ఏప్రిల్‌ 4వ వారం నుంచి జూన్‌ 10లోగా తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు, కట్టడాలు, ఎన్‌పీఆర్‌ నమోదు పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
  8. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు.
  9. జనగణన :: 150 ఇళ్లకు ఒక గణకుడు
  10.  ప్రతి 120 నుంచి 150 ఇళ్లకు ఒక ‘జనగణన బ్లాక్‌’గా నిర్ణయించి ఒక గణకుడిని కేటాయిస్తారు.
  11. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,14,904, తెలంగాణలో 70,064 జనగణన బ్లాకులుంటాయని ప్రాథమిక అంచనా.
  12.  తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,71,484 మంది ఉపాధ్యాయులను జనగణనకు వినియోగించాలని నిర్ణయించారు.
  13. ఆంధ్రప్రదేశ్‌లో 94,835 , తెలంగాణలో 76,649 మంది టీచర్లు జనాభాలెక్కలు సేకరించే క్రతువులో పాల్గొనాల్సిఉంది.
  14.  ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు అధికారులకు తొలుత శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు టీచర్లకు శిక్షణ ఇస్తారు.
  15.  ఏప్రిల్‌ 4వ వారం నుంచి జూన్‌ 10లోగా తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు, కట్టడాలు, ఎన్‌పీఆర్‌ నమోదు పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
  16. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు

Thanks for reading Census of India 2021-Conducting of House Listing & Housing Census (HHC) and updation of NPR in Andhra Pradesh State- Certain clarification on NPR exercise- Orders - Issued.

No comments:

Post a Comment