Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, February 20, 2020

How to achieve higher marks in 10th Hindi


How to achieve higher marks in 10th Hindi

SSC Exams: టెన్త్ హిందీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా..?
How to achieve higher marks in Tenth Hindi

   పదోతరగతి ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారమున్న మరో సబ్జెక్ట్ హిందీ. ప్రణాళికా బద్ధంగా చదివితే హిందీ సబ్జెక్ట్‌లో పదికి పది జీపీఏ పాయింట్లు సాధించడానికి అవకాశముంది. ముఖ్యంగా హిందీలో ఎక్కువ మార్కులు పొందాలంటే వ్యాకరణంపై పట్టు సాధించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు. వ్యాకరణాంశాలను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఇంకాస్త శ్రద్ధ పెడితే బిట్స్‌లో కూడా పదికి పది మార్కులు సాధించవచ్చు.

హింది ని డీల్ చేయండి ఇలా.

1. పాఠ్యాంశాల్లో ఉన్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. హిందిలో మీరు ఎంత బాగా చదివారు అనే అంశం కంటే ఎంత బాగా రాస్తున్నారు అనే అంశంపైనే మీ మార్కుల ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

2. హింది చదవడంతోపాటు రాయడానికి కూడా అంతే టైంను కేటాయించాలి. ముఖ్యంగా హింది తప్పులు లేకుండా రాయడం రోజూ ప్రాక్టిస్ చేయాలి.

3. ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నప్పుడు సైడ్ హెడ్డింగ్‌లు పెట్టి సమాధానాలు రాస్తే మంచి మార్కులు వచ్చేఅవకాశాలు చాలా ఉంటాయి.

4. వ్యాకరణ అంశాలు బాగా గుర్తు పెట్టుకోవాలి. వ్యాకరణంపై పట్టుసాధిస్తే ప్రశ్నలతో పాటు బిట్స్ పేపర్‌లోనూ ఎక్కువ మార్కులు సాధించే అవకాశముంటుంది.

5. విద్యార్థులు పాఠ్యాంశాన్ని అర్థమయ్యేదాకా చదువుతూ కీలక పదాలను, ముఖ్యమైన వాక్యాలను అండర్లైన్ చేసుకోవాలి. పట్టికలను నిశితంగా పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలి.

Thanks for reading How to achieve higher marks in 10th Hindi

No comments:

Post a Comment