Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, February 5, 2020

telugu medium: A Telugu medium school for the Mandal మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాల


 telugu medium: A Telugu medium school for the Mandal
మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాల

★ తెలుగు మాధ్యమం కావాలని కోరితే మండలానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తామని/ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

★ విద్యా హక్కు చట్ట నిబంధనల మేరకు ఆ పాఠశాల దూరంగా ఉంటే విద్యార్థులకు ఉచిత రవాణా కల్పిస్తామని తెలిపింది.

★ ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా మాధ్యమ (లింగ్విస్టిక్‌ మైనార్టీ) పాఠశాలలను కొనసాగిస్తామని ప్రకటించింది.

★ ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌ చేశామని స్పష్టం చేసింది.  ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ ఈ మేరకు హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు.

★ బలహీన వర్గాల పిల్లలు ఆంగ్ల మాధ్యమానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించాం.

★ దీనికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వస్తోంది’ అని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

★ ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను మూసివేయాలని రాజశేఖర్‌ కోరారు.

Thanks for reading telugu medium: A Telugu medium school for the Mandal మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాల

No comments:

Post a Comment