Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, March 19, 2020

APRJC/RDC-2020 Notification


APRJC/RDC-2020 Notification

APRJC/DC-2020 Notification

APRJC-CET-2020:
పై సంస్థచే ఆంధ్రప్రదేశ్ లో నడుపబడుచున్న 07 జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో
2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు పరీక్ష
తేది 14-05-2020 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో జరుపబడును. 10వ తరగతి మార్చి 2020
పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల విద్యార్థినీ, విద్యార్థుల నుండి
ఆన్లైన్ (http://aprjdc.apctss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి

RDC-CET-2020:
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, నాగార్జునసాగర్ మరియు సిల్వర్ జూబ్లీ డిగ్రీ
కళాశాల (కో-ఎడ్యుకేషన్), కర్నూలులో 2020-21 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం
డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మార్చి 2020 పరీక్షకు హాజరైన
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. RDC -
CET 2020 తేది: 14-05-2020 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో జరుపబడును. దరఖాస్తులు
తేది 23-03-2020 సాయంత్రం నుండి 22-04-2020 వరకు రూ.250.00 రుసుము
చెల్లించి http://aprjdc.apctss.in సైట్ ద్వారా పొందగలరు

Thanks for reading APRJC/RDC-2020 Notification

No comments:

Post a Comment