Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 24, 2020

Current bill with average reading


Current bill with average reading
సగటు రీడింగ్ తో కరెంట్ బిల్
ఈ నెల కరెంట్ రీడింగ్ తీయడం బంద్
Current bill with average reading


కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యుత్ శాఖ మీటర్ రీడింగ్ తీయటాన్ని నిలి పివేసింది . మీటర్ రీడింగ్ కోసం సిబ్బంది వినియోగదా రుల ఇళ్లకు వెళ్ల వద్దని ఉన్నతాధి కారులు ఆదేశాలు జారీ చేశారు .
 ఇలా లెక్కగడతారు


  1. గత రెండు నెలల కరెంట్ బిల్లును లెక్కగట్టి సగటు రీడింగ్ నమోదు చేస్తారు .
  2.  దీన్ని మార్చి నెల బిల్లుగా పేర్కొంటారు . బిల్లులో వేసిన యూనిట్లు ఎక్కువ ఉన్నా , తక్కువ ఉన్నా తర్వాత నెల బిల్లులో అడ్జస్ట్ చేస్తారు . 
  3. ప్రతి నెల మాదిరిగా ప్రింట్ అయిన బిల్లులను కూడా వినియోగదారుల చేతికి ఇవ్వరు . 
  4. సర్వీస్ నంబర్ ఆధారంగా డిస్కమ్ వెబ్ సైట్ ద్వారా తెలు సుకుని , ఆన్లైన్లోనే చెల్లింపులు చేయాలి . 
  5. డిస్కమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని కూడా బిల్లు కట్టవచ్చు . 
  6. ఈ విష యంలో ఏదైనా ఇబ్బంది ఉంటే స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు .

Thanks for reading Current bill with average reading

No comments:

Post a Comment