Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 2, 2020

Employee salary details and Pay slips with CFMS number


Employee salary details and Pay slips with CFMS number

Know your salary Details with all Deductions


మీ శాలరీ వివరాలు తెలుసుకొనుటకు ముందుగా మీ CFMS id నంబర్ మీకు తెలిసి ఉండాలి. లేకుంటే మీ ట్రెజరీ id నెంబర్ ఉపయోగించి CFMS id నెంబర్ ని క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.

 Click Here to Know your CFMS ID

●First open www.cfms.ap.gov.in

●Click on Exenditure Links

    ●Open Beneficiary Account Statement
      ●Enter CFMS ID as Beneficiary Code

      ●Select From and TO dates and Click On Display

        ●Note Down CFMS bill ID

      ●Now Again Click on Expenditue Links




        పైన తెలిపినవిదంగా మీ నెట్ శాలరీ చూసిన తరువాత ,అక్కడే మీ శాలరీ బిల్ నెంబర్ ఉంటుంది దానిని ఒక కాగితం పై వ్రాసుకోండి. తరువాత క్రింద ఇచ్చిన 👇👇 లింక్ క్లిక్ చేయండి, అక్కడ మీ బిల్ నెంబర్ ఎంటర్ చేయండి( year box లో year, బిల్ box లో బిల్ నెంబర్ విడివిడిగా ఎంటర్ చేయాలి ) తరువాత డిస్ప్లే పై క్లిక్ చేయండి / మీ DDO చేసిన ఆ బిల్ లో అందరి శాలరీ వివరాలు ఉంటాయి. మీ పేరు దగ్గర ఉన్న మీ CFMS నెంబర్ పై క్లిక్ చేస్తే  మీ యొక్క అన్నీ Deductions and Earnings  ఉంటాయి. ప్రింట్ తీసి DDO గారి సంతకంతో శాలరీ సర్టిఫికేట్ గా వాడుకోవచ్చు .



        ●Click on Bill stattus
          ●Enter year and CFMS Bill ID and Click any where On the Screen


            ●Now click on CFMS id we will get Detailed Salry Particulars.


                Click here for    www.cfms.ap.gov.in


                

              Thanks for reading Employee salary details and Pay slips with CFMS number

              No comments:

              Post a Comment