Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 16, 2020

Flipkart - Big shopping days ఫ్లిప్ కార్ట్ మరో బొనంజా.. భారీ ఆఫర్ల ప్రకటన


Flipkart - Big shopping days
ఫ్లిప్ కార్ట్ మరో బొనంజా.. భారీ ఆఫర్ల ప్రకటన

Flipkart - Big shopping days ఫ్లిప్ కార్ట్ మరో బొనంజా.. భారీ ఆఫర్ల ప్రకటన

  ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శుభవార్తను వినిపించింది. మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. మార్చి 19 నుంచి మార్చి 22 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. వెంటనే కస్టమర్లు దీన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ సేల్స్‌లో అతి తక్కువ ధరలకే వస్తువులు లభించడంతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వనున్నారు.

మార్చి 18 రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌, టీవీలు, ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌, హోమ్ అండ్ ఫర్నీచర్‌పై ఆఫర్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80 శాతం,ఫ్యాషన్‌ డిజైనర్లపై 50 శాతం, ఫర్నీచర్‌పై 80 శాతం వరకు, అతి తక్కువ ధరలకే వీటిని అందించనున్నారు.
దీంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో బుక్ చేసిన వారికి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. రియల్‌మీ 5 ప్రో, ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఎస్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 9, గూగుల్ పిక్సెల్ 3 ఎ ఫోన్లు తక్కువ ధరలకే అందింస్తామని ప్రకటించారు.

Thanks for reading Flipkart - Big shopping days ఫ్లిప్ కార్ట్ మరో బొనంజా.. భారీ ఆఫర్ల ప్రకటన

No comments:

Post a Comment