Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 4, 2020

Foreign Education: విదేశీ విద్య -ఎంతో మంది విద్యార్థుల కల! నెరవేర్చుకోండి ఇలా. !


Foreign Education: విదేశీ విద్య -ఎంతో మంది విద్యార్థుల కల!  నెరవేర్చుకోండి ఇలా. !


  విదేశీ విద్య.. ప్రస్తుతం ఎంతో మంది విద్యార్థుల కల! వీరంతా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో కోర్పులో చేరిన తొలిరోజు నుంచే అర్హత పరీక్షల్లో రాణించేందుకు కసరత్తు చేస్తుంటారు. అయితే  విదేశీ వర్సిటీల భారీ ఫీజులు, దేశం కాని దేశంలో చదువులకయ్యే ఖర్చుల గురించి ఆలోచించి ఆందోళన చెందుతుంటారు ఇలాంటి విద్యార్థులకు బ్యాంకులు కల్పించే రుణ సదుపాయం ఊరట నిస్తోంది.  ఫారిన్ వర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకొని ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు బ్యాంకులు సులభంగానే రుణాలు మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు విదేశీ విద్యకు సిద్ధమవుతున్న తరుణంలో ఎడ్యుకేషన్ లోన్స్, స్పెషల్ స్కీమ్స్  అసరమైన డాక్యుమెంట్స్త దితర అంశాలపై సమగ్ర కథనం

బ్యాంకింగ్ స్కీమ్లు

విదేశీ విద్య వైపు ఆసక్తి చూపుతున్న విద్యార్థు ల కోసం కొన్ని బ్యాంకులు ప్రత్యేక స్కీమ్లు రూపొందించాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్
ఆఫ్ ఇండియా 'గ్లోబల్ ఎడ్-వాంటేజ్ (Edvantage) పేరిట కనిష్టంగా రూ.20 లక్షలు, గరిష్టంగా రూ.1.5 కోట్ల వరకు రుణం మంజూరుచేస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ). బరోడా స్కాలర్స్ లోన్' పేరుతో గరిష్టంగా రూ.60 లక్షలు, కనిష్టంగా రూ.40 లక్షల రుణ సదుపాయం కల్పిస్తుంది. బీఓబీ విదేశీ ఇన్స్టిట్యూ ట్లకు సంబంధించి లిస్ట్-ఏ, లిస్ట్-బీ పేరిట
జాబితా రూపాందించింది. లిస్ట్-ఏ ఇన్స్టిట్యూట్
లలో ప్రవేశం పొందితే రూ.60 లక్షలు, లిస్ట్-బీ
ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పాందితే రూ.40 లక్షలు రుణం మంజూరు చేస్తుంది. ఆదే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ఇండియా, సిండికేట్ బ్యాంక్, అలహాబాద్బ్యాం క్ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ, యాక్సిస బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ వంటిబ్యాంకు లు సైతం రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకులు మంజూరు చేసే రుణం రూ.20లక్షల నుంచి రూ. కోటి వరకు ఉంటోంది వీటికి మాత్రమే రుణం బ్యాంకులు విదేశీ విద్యకు సంబంధించి అడ్మిషన్ ఫీజు " ట్యూషన్ ఫీజు " హాస్టల్ ఫీజు/నివాస ఖర్చులు # ఆకడమిక్ సంబంధ ఇతరవ్యయాలు (లేబరేటరీ ఫీజు/బుక్స్/ఎగ్జామినేషన్ ఫీజు తదితర) #   విమాన ఖర్చులు, తదితరాలకు ఆయ్యే మొత్తాన్ని మాత్రమే రుణంగా మంజూరు చేస్తున్నాయి .విద్యకు నిర్దిష్ట ప్రోగ్రామ్లకే
బ్యాంకులు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న
ప్రోగ్రామ్(కోర్సు) మొదలు ఆనేక విషయాలపై
నిర్దిష్ట విధి విధానాలను రూపాందించాయి. జాబ్
ఓరియెంటెడ్ కోర్సులు, పీహెచ్డీ ప్రోగ్రామ్ల్లోచేరిన విద్యార్థులకు రుణ మంజూరులో ప్రాధాన్యం లభిస్తోంది. ఇలాంటి కోర్సులు పూర్తి చేసుకోగానే విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయని.. రీపేమెంట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని బ్యాంకుల అభిప్రాయం మార్టిన్ మనీ అవసరం
విదేశీ విద్య రుణానికి దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులు.. తాము కోరుతున్న మొత్తంలో
0ాతం నుంచి 15 శాతాన్ని మార్టిన్ మనీ పేరిట
సాంతంగా సమకూర్చుకోవాలి. అందుకు సంబంధించిన ఆధారాలను సంబంధిత బ్యాంకులకు
అందించాలి, ఒకవేళ విద్యార్థులకు స్కాలర్షిప్
లభిసతే ఆ మొత్తాన్ని మార్జిన్ మనీగా చూపిం
చొచ్చు
ఈఎంబి సౌకర్యం

విదేశీ విద్యా రుణం తిరిగి చెల్లింపు విషయం
విద్యాలోనూ బ్యాంకులు సరళీకృత నిబంధనలనే
అమలు చేస్తున్నాయి, కోర్సు పూర్తయిన ఏడాది
నుంచి లేదా కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం పొందిన తర్వాత ఆరో నెల నుంచి రుణాన్ని చెల్లిందాల్సి ఉంటుంది. ఈఎంఐల రూపంలో 15ఏళ్ల వ్యవధిలో చెల్లించే వెనులుబాటు ఉంది. ప్రెవేటురంగ బ్యాంకులు కూడా తిరిగి చెల్లింపు విషయంలో దాదాపు ఇదే విధానాన్ని ఆనుసరిస్తుండటం విద్యార్థులకు కలిసాచ్చే ఆంశం

కొల్లేటరల్ సెక్యూరిటీ

భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసేం
దుకు బ్యాంకులు కొల్లేటరల్ సెక్యూరిటీని అడుగు
తున్నాయి. స్థిరాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్స్
వంటి వాటిని చూపాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి
లేకపోతే.. థర్డ్ పార్టీ కొత్లేటరల్ సెక్యూరిటీని అను
మతిస్తున్నాయి

వడ్డీ రేటు

బ్యాంకులు విదేశీ విద్యకు మంజూరు చేస్తున్న
రుణాలపై సాధారణ వడ్డీ రేట్లనే విధిస్తున్నాయి
ప్రస్తుతం ఆయా బ్యాంకుల నిబంధనల ప్రకారం
ఎడ్యుకేషన్ లోన్ కు వడ్డీ రేటు 3 శాతం నుంచి 11
శాతం వరక ఉంటోంది

Thanks for reading Foreign Education: విదేశీ విద్య -ఎంతో మంది విద్యార్థుల కల! నెరవేర్చుకోండి ఇలా. !

No comments:

Post a Comment