Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, March 22, 2020

Headlines of Chief Minister Jagan's Press Meet


Headlines of Chief Minister Jagan's Press Meet


ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ లోని ముఖ్య అంశాలు.

★ దేశంలో భయానక  వాతావరణం ఉంది. మిగతా రాష్ట్రాల ఏ.పీ కంటే మెరుగ్గా ఉంది.
★ ఏ. పీలో  మార్చి 31 వరకు లాక్ డౌన్.
★ ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలి.
★ అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసేస్తున్నాం.
★ అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు.
★ ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీలు బంద్.
★ నిత్యావసర షాపులు తప్ప మిగతా దుకాణాలు బంద్.
★ పదో తరగతి, ఇతర పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.
★ ప్రతి కుటుంబానికి రూ. 1000 ఇస్తాం.
★ ఏపీలో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని వెల్లడి.
★ ఉద్యోగులకు విడతల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.
★ విదేశాల నుంచి వచ్చేవారంతా 14రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దు.
★ అత్యవసరమైతే తప్పక బయటకు రావద్దు. అందరూ ఇళ్లలోనే ఉండండి. ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి.
★ కూరగాయలు, పాలు, మెడిసన్‌ కోసమే బయటకు రండి.
★ నిత్యావసర దుకాణాలు తప్ప అన్నింటినీ బంద్‌ చేస్తునన్నాం.


అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తేనే కరోనాను అరికట్టగలమని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.

★  ‘రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి అందిస్తాం. ఈనెల 29నే రేషన్‌ సరకులు అందిస్తాం. రేషన్‌కార్డు ఉన్నవారికి కిలో పప్పు ఉచితంగా ఇస్తాం.

★ వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు.

★ గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు.

★ ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1000 అందిస్తామని తెలిపారు.

★ నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు చూడాలి. నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు అమ్మితే పోలీసు కేసులు.

★ నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు అందుబాటులో ఉంటాయి’ అని అన్నారు

Thanks for reading Headlines of Chief Minister Jagan's Press Meet

No comments:

Post a Comment