Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, March 13, 2020

How many days does Corona live in our body


How many days does Corona live in our body ...

కరోనా మన ఒంట్లో ఎన్ని రోజులు జీవిస్తుందంటే..

   ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ గురించే భయం నెలకొంది. ఆ వైరస్ గురించిన చర్చలే సాగుతున్నాయి. అయితే ఆ వైరస్ మన శరీరంలో 37 రోజుల వరకు జీవిస్తుందని లాన్సెంట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. కరోనావైరస్ కొంతమంది రోగుల శ్వాస మార్గాలలో ఐదు వారాలకు పైగా నివసించినట్లు కనుగొనబడిందని ఆ స్టడీ ప్రకారం తెలుస్తోంది. యాంటీవైరల్ మందులు వచ్చాయి కానీ వైరస్ ఆయుష్షును తగ్గించడానికి మందులు కనిపించలేదు. తీవ్రమైన వ్యాధి స్థితి ఉన్న రోగుల శరీరాల్లో సగటున 19 రోజులు, క్రిటికల్ డిసీస్ స్టేటస్ ఉన్న రోగుల శరీరాల్లో సగటున 24 రోజులు ఈ వైరస్ ఉందని కనుగొన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోగులలో సగటున 20 రోజులు వైరస్ కనుగొనబడింది.
మరణించిన రోగుల శ్వాస మార్గాలలో, కరోనావైరస్ మరణం వరకు గుర్తించబడింది.

ఈ స్డడీని తీసుకొచ్చిన 19 మంది డాక్టర్లు. చైనాలోని 191 మంది రోగుల (జిన్నింటన్ ఆసుపత్రి నుంచి 135, వుహాన్ పల్మనరీ ఆసుపత్రి నుంచి 56) మెడికల్ రికార్డులను విశ్లేషించారు. ఇందులో డిశ్చార్జ్ అయిన 137 కరోనా వైరస్ రోగుల మరియు ఆసుపత్రిలో చనిపోయిన 54మంది రోగుల లేబరేటరీ డేటా, క్లినికల్, డెమోగ్రఫిక్ డేటా కూడా ఉన్నాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాణాలతో బయటపడినవారి శ్వాసకోశంలో వైరస్ ఎనిమిది రోజులు నివసించింది. కొన్ని సందర్భాలలో వైరస్ 37 రోజుల వరకు కొనసాగిందని షాకింగ్ వార్త చెప్పారు. ఇది కచ్చితంగా రోగిని ఐసోలేషన్ చేసే నిర్ణయం తీసుకోవడం, యాంటీ వైరల్ చికిత్స పొడవు చుట్టూ ఉంటుందని స్పష్టంచేశారు.

If you follow the six precautions, the corona virus will not get infected .....Click Here

Thanks for reading How many days does Corona live in our body

No comments:

Post a Comment