Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, March 1, 2020

Manabadi " Nadu-Nedu"


 మనబడి ‘నాడు-నేడు’

మనబడి నాడు-నేడు కార్యక్రమం నందు జరిగే పనులను ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేయు విధానము...


ముందుగా మన సెల్ నందు STMS యాప్ ను డౌన్లోడ్ చేసుకోవలెను. (1.8.4 వర్షన్ ).

యాప్ పైన క్లిక్ చేసినవెంటనే మనకు క్రింది ఆప్షన్స్ వచ్చును.
1.Nedu
2.Toilets Cleanliness Monitoring System.

పై రెండు ఆప్షన్లలో మొదటిది  Nedu అనే ఆప్షన్ ను క్లిక్ చేసి పాఠశాల ID దగ్గర స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసి సర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వెంటనే మనకు మన స్కూల్ పేరు డైస్ కోడ్ డిస్ప్లే అవుతాయి. స్కూల్ పేరు పైన మనము క్లిక్ చేస్తే ఇందులో మనకు  Grounded  and  In Progress అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. వీటిలో మొదట Grounded ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఇక్కడ మన స్కూల్ వివరాలతో పాటుగా  Capture Image , Save and  Submit అనే ఆప్షన్స్ వచ్చును.
ఇందులో మనము Capture Image ను క్లిక్ చేసి టాయిలెట్ మార్కింగ్ ఫోటోను తీసి SAVE ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత Submit ఆప్షన్ ను క్లిక్ చేయవలెను. ఇక్కడ మన స్కూల్ లొకేషన్స్ ఆటోమాటిక్ గా తీసుకొనబడును. కనుక మనము ఖచ్చితంగా స్కూల్ పరిధిలోనే ఫోటోలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

➡️ తరువాత పనులు జరిగే సమయంలో కూడా ఫోటోలు తీయవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మనము In Progress అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసి Constrution of Toilets with running Water ఆప్షన్ పైన క్లిక్ చేయవలెను. అప్పుడు మనకు 5రకాల ఆప్షన్స్ వచ్చును. 

1.FOUNDATION
2.BASEMENT
3.ROOF LEVEL
4.ROOF LAID
5.SPETIC TANK

పై వాటిలో ఆర్డర్ ప్రకారము పని జరిగే ఫోటోలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
( గమనిక: FOUNDATION ఫోటో తీయకుండా BASEMENT ఫోటో తీసుకోదు, కనుక తప్పనిసరిగా పై క్రమములో ఫోటోలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది)

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

★ మనబడి నాడు-నేడు కార్యక్రమ అమలు బాధ్యతలను సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) నిర్వహిస్తుండగా ఎంపిక చేసిన సర్కారు బడుల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.

★ మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులను ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

★ విడుదలైన సొమ్ములో 30 శాతాన్ని కూలీలకు వేతనాల చెల్లింపు కోసం, 70 శాతం సొమ్మును సామగ్రి కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుంది.

పాఠశాలల్లో చేయాల్సిన అభివృద్ధి పనులివీ..
★ 1. నిరంతర నీటి వసతి సహా మరుగుదొడ్లు
★ 2. మేజర్‌, మైనర్‌ మరమ్మతులు
★ 3. సురక్షిత మంచినీటి వసతి
★ 4. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సామగ్రి
★ 5. ప్రతి తరగతి గదిలో గ్రీన్‌ చాక్‌బోర్డు
★ 6. ప్రతి తరగతి గదిలో పంకా, ట్యూబ్‌లైట్‌
★ 7. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల ల్యాబ్‌
★ 8. పాఠశాలలకు రంగులు.
★ 9. ఎన్‌ఆర్‌ఈసీఎస్‌ ద్వారా పాఠశాలకు ప్రహరీ నిర్మాణం.

Thanks for reading Manabadi " Nadu-Nedu"

No comments:

Post a Comment