Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, March 26, 2020

Press Meet main points- AP Chief Minister Jagan


Press Meet main points- AP Chief Minister Jagan


  1. ఏప్రిల్ 14 వరకు ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను...
  2. ఇతర రాష్ట్రాలతో ఉన్నవారు అక్కడే ఉండండి....
  3. జాగ్రత్తగా ఉంటేనే వైరస్ వ్యాప్తి అరికట్టడం సాధ్యం....
  4. మూడువారాలు ప్రయాణాలు ఆపేయండి....
  5. రాష్ట్రంలో 10 పాజిటీవ్ కేసులు నమోదు.....చాలా జాగ్రత్తగా ఉంటేనే వ్యాప్తిని అరికట్టగలం....
  6. బయటి దేశాలనుండి వచ్చిన వారు దాదాపు 27819 మంది అని సర్వేలో తేలింది....
  7. గ్రామస్థాయిలో ఉన్న సెక్రటేరియట్, వాలంటీర్లు, ఆశాల సేవలు అభినందనీయం....
  8. స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం....
  9. 80.9శాతం ఇళ్లల్లో ఉంటే తగ్గిపోతుంది
  10. 14శాతం హాస్పిటల్ కి వెళ్ళాల్సివస్తుంది...
  11. 4.9శాతం ఐసీయూ లోకి వెళ్ళాల్సివస్తుంది....
  12. బిపి, షుగర్, కిడ్న్నీ రోగులకు బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది..కావున పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోవాలి....
  13. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు సిద్ధంగా ఉంచాము క్వరంతాయిన్ కోసం...
  14. ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వృథా....
  15. 1902 హెల్ప్ లైన్ ను వాడుకుని ప్రజలు సేవాలుపొందవచ్చు...
  16. 104 కూడా అందుబాటులో వుంది....
  17. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ సర్వే చెయ్యమని వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చాం...
  18. ఫారీన్ రిటర్న్లు ఉంటే గుర్తించి, వారిని పరీక్షలు చెయ్యాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చాం....
  19. ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు సిబ్బంది, కలెక్టర్లు, వైద్యారోగ్య సిబ్బంది 24/7 అందుబాటులో వున్నారు.....
  20. 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసాం.....
  21. నిత్యావసర వస్తువుల వాహనాలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చాం....
  22. వస్తువుల కొరత రానివ్వం...
  23. ప్రతి 2, 3 కిలోమీటర్ల పరిధిలోకి రైతుబజార్లు అందుబాటులోకి తెచ్చాం....
  24. ఉదయం 6 నుండి 1 వరకు బయటకు రండి...అనవసరంగా బయట తిరగవద్దు....
  25. గ్రామాల్లో రైతులు తప్పని పరిస్థితుల్లోనే బయటకి రండి....1-2 మీటర్ల దూరం పాటించండి.....
  26. గ్రామాల్లో పారిశుధ్య పనులను పంచాయతీరాజ్ శాఖ దృష్టి పెట్టాలని, నగరాల్లో మునిసిపల్ అధికారులను ఆదేశించాము....
  27. 29 నాటికి బియ్యం, పప్పు అందుబాటులోకి తెస్తాం....
  28. ఏప్రిల్ 4 నాటికి రూ.వెయ్యి ఇంటికే పంపిస్తాం....
  29. పోలీసులు, డాక్టర్లు, నర్సులు చాలా శ్రద్ధతో సేవాలందిస్తున్నారు....బాధ్యతతో వ్యవహరిస్తున్నారు....
  30. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వైరస్ తీవ్రత పెరుగుతుంది...పరిస్థితి చెయ్యి దాటిపోతుంది...అందుకే ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి....
  31. తెలంగాణాలో ఉన్న ఏపీ ప్రజల సంక్షేమం తెలంగాణా సీఎం తీసుకుంటానని హామీ ఇచ్చారు...ఎవరూ ఆందోళన చెందకండి...


Thanks for reading Press Meet main points- AP Chief Minister Jagan

No comments:

Post a Comment