Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, April 21, 2020

Conducting webinar to Teachers on e Content


Conducting webinar to Teachers on e Content Creation Basic Level  Conducting through YouTube Channel by SCERT RC.315 DT:20.04.20
Conducting webinar to Teachers on e Content

▪️APSCERT చానల్ ద్వారా ఈ కంటెంట్ పై ఉపాధ్యాయులకు శిక్షణ
▪️23.04.20 to 27.04.20
5 day special training program
వెబినార్ ని ఆసాంతం వీక్షించి వీటిని మనకు ప్రతీరోజూ అందిస్తున్న వారు...
 వెంకటేష్ .బట్న, SGT, MPUPS, మాకన్నపురం, సోంపేట,శ్రీకాకుళం జిల్లా.
Download...Webinar to teachers on e- content
5th DAY APSCERT E- CONTENT WEBINAR FULL DETAILS
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
⌚Date:: 27-04-2020
📀Topic:: ◆Simple Video Making Softwares
◆Techniques in Making Videos

➡️ ఈ రోజు scert వారిచే నిర్వహించబడిన చివర రోజు webinar  విజయవంతగా పూర్తయింది.
➡️ ఈ రోజు తొలుత  సాంకేతిక   సమస్య వలన అంతరాయం కలిగినప్పటికీ,దాన్ని వీలైనంత తొందరగా పరిష్కరించి తదనంతరం చక్కని వాయిస్ తో వెబినార్ కొనసాగడం జరిగింది.
➡️ ఈ రోజు వెబినార్ లో శ్రీ కె.వెంకట రావు గారు,మేరీ ఎడ్వినా గారు,సుబ్బయ్య గారు,లలిత కుమారీ గారు  Simple Video Making Softwares,Techniques in Making Videos అంశాలు పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.
➡️  ఈ రోజు చర్చించిన టాపిక్స్👇
 👉🏻1.Story board
 👉🏻2.Screen recording
 👉🏻3.SketchBook
👉🏻4.0penshot video editor
👉🏻5.Audacity
👉🏻6.Simple pptmaking,video converting Techniques
➡️ PLANNING FOR A VIDEO WRITTING STORY BOARD👇
🔽General video
1. Introduction
2. Topics announcement
3. Explanation of the topic
4. Sum up
5. Assessment
🔽Lab activity type
1. Aim
2. Materials required
3. Procedure
4. Observations
5. Conclusions
6. Assessment
🔽Story telling
1. Introduction
2. Main story
3. Moral or other explanation
4. Closing words
➡️ Basic elements used in any video are👇:
★Video footages
★Images
★Text
★Audio
★Back ground audio
➡️ ADVANCED  ELEMENTS USED IN ANY VIDEO ARE👇_
●Text, image animations
●Transitions
●lower thirds
●Call outs
●Flares
●2D graphics, animations
●3D graphics, animations
●Special effects etc...
➡️ Sources for video footages👇
1.Cell phone camera or any other camera (DSLR)
2.Screen recordings
3.Internet
 ➡️ Sources for images👇
1.Cell phone camera or any other camera(dslr)
2.Screen shoots
3.Internet
➡️ TELUGU TYPING SOFTWARES👇
📱In Mobile
👉🏻Googie Indic key board
👉🏻Google Docs
🖥️In System
👉🏻Gocge input toos (Telugu)
👉🏻Apple leyout key board
👉🏻ANU Script
➡️ AUDIO SOURCES👇
🗣️Voice Narration
 👉🏻1.Cell phone (Audio recording apP)
 👉🏻2.Inbult audio recording options video editing app and soft ware
 👉🏻3.Audacity (for po)
🎞️Background music
 👉🏻https://www.youtube.com/audiolibrary/music?nv=1
➡️ Video Making withscreen recorders👇
1.0BS Studio
2.Active Presenter
3.Ice scream
4.Camtasia
➡️ Video Editors for PC👇
1.Openshot video editor
2.Active Presenter
3.Camtasia (paid) free with watermark
4.Inshot
➡️ Video Editors for Mobile Phone👇
1.Kinemaster
2.Filmora 90
3.PowerDirector
4.Adobe premiere clip
➡️ Other APP for Mobile👇
1.Picsart
2.Background Eraser
3.AZ Screen Recorder
4.Video mp3 converter
5.Lexis Audio
➡️శ్రీ మల్లెమొగ్గల.సుబ్బయ్య గారు,శ్రీమతి లలిత కుమారి గారు POWER POINT PRESENTATION  ద్వారా సులభంగా ఎలా వీడియోస్ తయారు చేయవచ్చో వివరించారు.
➡️ Here are the steps you need to follow👇:
🔽Create your PowerPoint presentation as normal and save it.
🔽If you’re using narration for your presentation, record the narration and add timings to the slideshow.
🔽Select the File menu and click on Save & Send.
🔽Under the Save & Send menu, find and click on Create a Video.
🔽Click on the Computer & HD Displays option to customise the video size and quality (small, medium and large size & quality).
🔽Click the Don’t Use Recorded Timings and Narrations  to select if you’re using timings and narrations.
🔽Click Create Video and another dialogue box opens.
Enter appropriate filename and saving location to save your newly created video.
➡️ మనం తయారుచేసిన వీడియోస్ సైజ్ ఎక్కువగా వున్నప్పుడు వాటిని youtube లోకి  compress చేసి upload చేయుటకు HAND BREAKఅనే SOFTWARE ఉపయుక్తం అని తెలియజేసారు.
Day - 5 : 27.04.2020
Topic :
 🔘 Simple video making softwares
⚪ Video making technics
Speaker : K.Venkateswara Rao

⌚Date:: 26-04-2020
📀Topic:: ◆DIKSHA WORKSPACE
➡️ ఈ రోజు scert వారిచే నిర్వహించబడిన నాల్గవ రోజు webinar సుమారు రెండు గంటలపాటు నిడివితో విజయవంతగా పూర్తయింది.
➡️ నిన్నటి రోజున ఉన్న కొన్నిసాంకేతిక లోపాలను కు సంబంధించిన సమస్యను ఈ రోజు  అధిగమించి మొదటి నుంచి చక్కని వాయిస్ తో వెబినార్ కొనసాగడం జరిగింది.
➡️ ఈ రోజు వెబినార్ లో శ్రీమతి కె.మంజుల గారు,శ్రీ సత్య రామచంద్రరావు గారు,శ్రీమతి సి.రాధిక గారు  DIKSHA WORKSPACEఅంశం పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.
➡️ Diksha అనేది National platform అని.దీన్ని మన MHRD 2018 నుంచి జాతీయ స్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
➡️ Diksha platform ద్వారా సులభంగా స్వతహాగా CONTENT ను తయారుచేయవచ్చు.మరియు తయారు చేసిన CONTENTను సులభంగా UPLOAD చేసే వెసులుబాటు కలదు.
➡️ How to Login Diksh Platform👇
👉🏻Click on 'apex.ap.gov.in'
👉🏻Select 'Diksha'
👉🏻Click on 'login'
 👉🏻Then we get - library
                              Training
                          Workspace
 👉🏻Click on 'Workspace'
 👉🏻Then we get these below options👇
⏳My Workspace
🔽CREATE
🔽ALL MY CONTENT
🔽DRAFTS
🔽REVIEW SUBMISSIONS
🔽PUBLISHED
🔽ALL UPLOADS
🔽UP FOR REVIEW
🔽FLAG REVIEW
🔽COURSE BATCHES
🔽FLAGGED
🔽LIMITED PUBLISHING
🔽COLLABORATIONS
➡️ How to Creation and Curation of Resources👇
1. You are logged in
2. You have clicked on Workspace tab
3. You have clicked on Resource tile
4.We get Create Resource screen
5. Enter Name of the course
6. Click Start Creating
7. Click the Edit Details link on the top left corner of the page
8. Click the camera icon to add an image
9. Enter Title
10. Enter Description for the resource
11. Enter Keywords
12. Select the values in the following drop-down lists👇:
 a) Board/Syllabus
 b) Medium
 c) Class
 d) Subject
 e)Resource Type
13. Enter Topic
14.Enter Original Author
15. Enter Audience
16. Enter Attributions
17. Enter Copyright
18. Enter the Year of Creation
19. Enter the License for the content from the drop-down list
20. Click Save to collectively save all updates
21. Click Cancel to exit the page
➡️ శ్రీ సత్య రామచంద్రరావు గారు Upload Contentగురించి దిగువున తెలిపిన  మంచి వివరణ ఇచ్చారు.
➡️ How to Upload Content on DIKSHA👇
1. Log in to DIKSHA portal using your content creator credential
2. Click Create
3. Click Upload Content
4. Enter the URL of the Youtube video or the external website URL or path of the pdf file which you want to upload
➡️ శ్రీమతి సి.రాధిక గారు H5P. ORGనందు గల CONTENT ను సులభంగా DIKSHA PORTAL లో ఏవిధంగా UPLOAD చేయాలో దిగువ తెలిపింవిధంగా సూచించారు.
➡️ How to Upload Content From H5P.ORG to DIKSHA👇
1.Log in to H5P.ORG portal using your content creator credential
2. Click on video/pdf/any other content
3.Download and save it
4. Log in to DIKSHA portal using your content creator credential
5. Click Create
6. Click Upload Content
7. Enter the URL of the H5P video  or path of the pdf file which you want to upload
➡️ అదేవిధంగా E-CONENT రూపకల్పన పట్ల ఆసక్తి గల ఉపాధ్యాయులు SCERT DIGITAL CONTENT TEAM వారు రూపొందించిన దిగువ APPLICATION పూర్తి చేసి,వారి నుండి అనుమతి పొంది DIKSHA PORTAL నందు ఈ "WORKSPACE" OPTION ను ENABLE చేసులోవచ్చు.
➡️ APPLICATION FOR DIKSHA WORKSPACE👇

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfSJBnLQm5QtFzpyjsAH_H-IHrgoAtFcPEhuXB3eR1HNqqkpA/viewform?usp=send_form

DAY 4: 26.04.2020.
TOPIC:  DIKSHA WORK SPACE.
⏰TIME- 11:00 AM to 12:00 PM
PRESENTER:
Ms K. MANJULA.



Day 3:  25 04 2020,
11:00 AM to 12:00 PM

🌺TODAY'S APSCERT E- CONTENT WEBINAR FULL DETAILS🌺
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

📀Topic:: ◆IMAGE REPOSITORIES
◆IMAGE EDITING
◆PHOTOSHOP TECHNIQUES

➡️ ఈ రోజు scert వారిచే నిర్వహించబడిన మూడో రోజు webinar పూర్తయింది.
➡️ నిన్నటి రోజున ఉన్న కొన్నిసాంకేతిక లోపాలను కు సంబంధించిన సమస్యను ఈ రోజు  అధిగమించి మొదటి నుంచి చక్కని వాయిస్ తో వెబినార్ కొనసాగడం జరిగింది.
➡️ ఈ రోజు వెబినార్ లో పోకూరి.శ్రీనివాసరావు గారు  IMAGE REPOSITORIES,IMAGE EDITING, PHOTOSHOP TECHNIQUES అంశాలు పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.
➡️ image- imagination లో భాగంగా elements of e-content లో image అనేది Graphics/videos/stimulations/Animations/Interactieve/E-books/Presentation/Games  వంటి విభాగాల్లో ముఖ్య భూమిక గా ఉంటుంది.
➡️ _While Selecting an image please see this👇_
👉🏻Copyright Warnings
👉🏻The Relevance Factor
👉🏻Choose Images that Replace Text
👉🏻Emotions in Images
 👉🏻Consistent Images
 👉🏻Size Matters
 👉🏻Image Location
 👉🏻Quality Matters
➡️ _Important Repositories👇_
 👉🏻Google
 👉🏻Wikimedia Commons
 👉🏻Pixabay
 👉🏻Freeimages.com
 👉🏻photosforclass.com
 👉🏻stocksnap.io
 👉🏻http://nroer.gov.in/home/e-library/*
➡️ _Image search చేసే విధానం👇_
 ■SIZE
■COLOUR
■USEAGE RIGHTS
■TYPE- line drawing
             - Clip art
              - Gif
■TIME
➡️ _కొన్ని ఉపయుక్తమైన_
 _Image Editing softwares_ 👇
 👉🏻GIMP
 👉🏻Inkscape
 👉🏻Tux paint
 👉🏻Blender
 👉🏻https://pixlr.com/x
 👉🏻PPT slide
 👉🏻Online Editor
➡️ _కొన్ని ఉపయుక్తమైన_
  _Photo Shop Tools_ 👇

 ```©Marquee Select Tools
©Move
©Magic Wand
©Lasso Select Tools
©Crop
©Slice, Slice Select
©Healing Brush, Patch
©Brush, Pencil
©Clone & Pattern ©Stamp
©History Brush, Art ©History Brush
©Eraser
©Paint Bucket, ©Gradient
©Blur, Sharpen, ©Smudge
©Dodge, Burn, Sponge
©Path Selection
©Text
©Pen & Anchor Tools
©Shape Tools
©Notes
©Color Picker, ©Sampler, Measure
©Hand Tool
©Zoom
©Foreground / ©Background Color
©Edit Mode ©(Standard / Quick Mask)
©Screen Mode ©(Standard / Full Screen)
©Jump to Image Ready
```
➡️ _కొన్ని ఉపయుక్తమైన_
  _Photo Shop Short Cut keys_
 ●Ctrl+N= New Image
 ●Ctrl+T= Transformation
 ●Ctrl+J= Duplicate Image
 ●Contrl+M= Curves
 ●Ctrl+Z=Undo/Redo in
 ●Shft+Ctrl+Z=Step Forward in
 ●Alt+Ctrl+Z=Step Backward
 ●Shft+Ctrl+F=Fade...
 ●Ctrl+X F2=Cut
 ●Ctrl+C F3=Copy
 ●Shft+Ctrl+C=Copy Merged
 ●Ctrl+V F4=Paste
 ●Shft+Ctrl+V=Paste Into
 ●Shft+F5=Fill..
 ●Ctrl+T=Free Transform in
➡️ అదేవిధంగా webinar నందు శ్రీమతి మంగారాణి గారు 'How To Download Copy right Free images/Videos"అనే టాపిక్ గురించి Pixabay.comవెబ్సైట్ గురించి,వాటి ఫీచర్లును గురించి చక్కని విశ్లేషణను అందించారు.

E CONTENT WEBINAR
SCERT - DIGITAL EDUCATION, LIVE STREAMING CHANNEL
👁️‍🗨️Image repositories
👁️‍🗨️ Image editing
👁️‍🗨️ Photoshop techniques
By Sri Pokuri Srinivasa Rao HOD DE SCERT


🌺💻24.04.20 WEBINAR FULL DETAILS🌺
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

📀Topic:: Exploring Youtube

➡️ ఈ రోజు scert వారిచే నిర్వహించబడిన రెండవ రోజు webinar పూర్తయింది.
➡️ నిన్నటి రోజున ఉన్న సౌండింగ్ కు సంబంధించిన సమస్యను ఈ రోజు  అధిగమించి మొదటి నుంచి చక్కని వాయిస్ తో వెబినార్ కొనసాగడం జరిగింది.
➡️ ఈ రోజు వెబినార్ లో T. వజ్ర నరసింహారెడ్డి గారు  Exploring Youtubeఅంశం పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.
➡️ Alexa ర్యాంకింగ్ ప్రకారం అత్యధిక వీక్షకులు గల సైట్స్ నందు మొదటి స్థానం Google ఆక్రమించుకోగా Youtube ద్వితీయ స్థానం లో కొనసాగుతుంది.
➡️ ప్రస్తుతం Youtube వినియోగాన్ని Edutainment గా వ్యవహరిస్తున్నారు.
➡️Youtube వీడియోస్ download చేసుకోవడానికి YOUTUBE GOసాఫ్ట్వేర్ అనేది  Android /Windows/Unix ప్లాట్ ఫార్మ్స్ ద్వారా  సులభంగా  download చేసుకోవచ్చు.
➡️Youtube పేజీలో Home ఆప్షన్ నందు గల "More from Youtube" నందు "Filter" అనే option ద్వారా  మనం సెర్చ్ చేసే విషయాన్ని Date/Type/Duration/Creative Commence/Transcript విభాగాల ఆధారంగా పొందవచ్చు.
దీనిలో "Creative Commence" option ద్వారా liecense లేని editble  వీడియోస్ ను పొందవచ్చు.
➡️కొన్ని ఉపయుక్తమైన
 outside india yoitube channels list👇
👉🏻 FUSE SCHOOL- GLOBAL EDUCATION
👉🏻 TED-ED
👉🏻 TUTOR VISTA
👉🏻 MATHS ANTICS
👉🏻 SCIENCE BUDDIES
👉🏻 CALIFORNIA ACADEMY OF SCIENCES
👉🏻 NUCLEAS MEDICAL MEDIA
👉🏻 MECHGRAHIL ANIMATIONS
👉🏻 RANBOW LEARNING
👉🏻 SOCRATICA
👉🏻 OXFORD ONLINE ENGLISH
👉🏻 MONKEY SEA
➡️కొన్ని ఉపయుక్తమైన
  india yoitube channels list👇
👉🏻 AMRUTHA CREATES
👉🏻 BY JU'S LEARNING
👉🏻 KP LESSONS
👉🏻 MANGARANI LESSONS
👉🏻 SHANKAR MATHS
👉🏻 VENKATESWAR RAO CHANNEL
👉🏻 PJ MANILAL
➡️ అలాగే చిన్న పిల్లల కోసం YOUTUBE KIDSఅనే యాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉపయోగించటం విద్యార్థులకు చాలా ఉపయుక్తమని తెలియజేసారు.
➡️ అలాగే యూట్యూబ్ నందు గల వీడియోస్ కు 10లక్షల views కు చేరుకున్నట్లయితే Silver buttonతరువాత Golden/Platinum Butttonsవంటి ప్రోత్సాహకాలను youtube అందజేస్తుందని తెలియజేసారు.
➡️కొన్ని ఉపయుక్తమైన
  Videos Making Softwares👇
👉🏻 Glimpse Video Editor
👉🏻 Vocal Shop Video Editor
➡️SCERT డైరెక్టర్ ప్రతాప్ సార్  గారు, వీక్షకులు తమ సలహాలు మరియు తమరి వద్దగల  అమూల్యమైన వీడియోస్/లింక్స్/ఛానెల్స్ యొక్క సమాచారాన్ని scert.cse@apschooledu.in ద్వారా పంపి విద్యోన్నతి ప్రయత్నానికి సహకరించాలని కోరారు.
➡️ అదేవిధంగా ఈ వేబినార్ యొక్క డిస్క్రిప్షన్ నందు పై సమాచారాన్ని ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

ధన్యవాదాలు

24/04/2020 - Topic:" EXPLORING YOUTUBE


23/04/2020 - Topic: Search engines and Google search - CC 4.0 RULES



▪️ ఆసక్తి గల ఉపాధ్యాయులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొన వచ్చు
Teachers can register through this form to participate in the Webinar being conducted by SCERT Andhra Pradesh.
All management teachers can register to participate in Webinars since these sessions are basic SGTs, SAs, HMs 
 and Lecturers - Any subject teachers can also register .
Teachers can register through this form to participate in the Webinar being conducted by SCERT Andhra Pradesh.


▪️ షెడ్యూల్.....

Thanks for reading Conducting webinar to Teachers on e Content

No comments:

Post a Comment