Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, April 13, 2020

The lockdown has been announced to be extended until May 3


The lockdown has been announced to be extended until May 3
Prime Minister Shri Narendra Modi  address to the nation on COVID -19 i.e 14th April 2020 at 10 AM .

అందరూ ఊహించినట్లుగానే దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను పొడిగించింది కేంద్రం. మే 3వరకు అమల్లో ఉండనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
         

లాక్​డౌన్​ను మే 3వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో... ఎలా ముందుకు వెళ్లాలని అందరితో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.ఏ ఒక్కరూ కరోనా బారినపడకూడదన్నదే తమ లక్ష్యమని... ప్రతి పౌరుడు ఇందుకు సహకరించాలని కోరారు. ఇప్పటిలాగే క్రమశిక్షణతో ముందుకుసాగి.. కరోనాపై పోరులో విజయం సాధించాలని ఆకాంక్షించారు.మొదట ప్రకటించిన 21 రోజుల లాక్​డౌన్​ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ... పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏప్రిల్​ 20 నుంచి సడలింపులు...హాట్​స్పాట్​లుగా మారే ప్రమాదం ఉన్న ప్రాంతాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నారు మోదీ. కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్​ 20 నుంచి కొంత మేర సడలింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు.కొత్త కేసులు రాకుండా చూడటమే అసలైన సవాల్​ అని.. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కోరారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తే సడలింపులన్నీ రద్దు చేస్తామని హెచ్చరించారు.

Thanks for reading The lockdown has been announced to be extended until May 3

No comments:

Post a Comment